భారత ప్రభుత్వ మినీరత్న కంపెనీ వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్.. గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 316 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా డిప్లమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్/మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ సంబంధిత ట్రేడుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం ఖాళీలు: 316
విభాగాలు:
అర్హతలు:
జీతభత్యాలు: అప్రెంటిస్షిప్ కాలవ్యవధి 12 నెలలు. ఈ సమయంలో ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్ రూపంలో వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు చేయు విధానం: ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ: నవంబర్ 7
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 22