జాబ్ చేయకున్నా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పొందవచ్చునని మీకు తెలుసా? అలా అని ఫేక్ సర్టిఫికెట్ కాదు. జెన్యూన్ గా ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్. మరి ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పొందాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
భారత ప్రభుత్వ మినీరత్న కంపెనీ వెస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్.. గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 316 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా డిప్లమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్/మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ సంబంధిత ట్రేడుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ముఖ్య వివరాలు: […]