SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Srh Strong Playing 11 For 2nd Match With Lucknow Super Giant

IPL 2023: లక్నోతో SRH మ్యాచ్‌! ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే..

SRH Playing 11: తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్‌.. శుక్రవారం లక్నోతో రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే.. తొలి మ్యాచ్‌ కంటే చాలా బలంగా రెండో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బరిలోకి దిగనుంది. ఈ సారి జట్టు చూస్తే.. విజయం గ్యారంటీలా కనిపిస్తోంది.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 7 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2023: లక్నోతో SRH మ్యాచ్‌! ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే..

ఐపీఎల్‌లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్‌ తమ రెండో మ్యాచ్‌ ఆడనుంది. పటిష్టమైన లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో ఘోర ఓటమి తర్వాత ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జట్టు ఎలా ఆడుతుందో అనే విషయం ఆసక్తికరంగా మారింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్ల రాక హైదరాబాద్ జట్టులో నూతన ఉత్సాహాన్ని నింపనుంది. కెప్టెన్ మార్కరమ్‌తో పాటుగా, వికెట్ కీపర్ క్లాసన్, మార్కో జాన్సన్ ఇప్పటికే జట్టులో చేరి సన్ రైజర్స్ కి తొలి విజయాన్ని అందించాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరు జట్టులో చేరనుండడంతో మన జట్టు బోణి కొడుతుందని ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇక ప్లేయింగ్‌ ఎలెవన్‌ విషయానికి వస్తే..

ఇక ప్లేయింగ్ ఎలెవన్‌లో స్వదేశీ ప్లేయర్ల విషయంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కానీ విదేశీ ఆటగాళ్లు ఎవరుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ గా మార్కరం తో పాటుగా, హ్యారీ బ్రూక్ జట్టులో ఉండటం పక్కా. ఇక మిడిల్ ఆర్డర్ లో ఫిలిప్స్ , క్లాసన్ ఎవరో ఒక్కరికే చోటు దక్కేలా కనిపిస్తుంది. బౌలర్ల విషయంలో జాన్సెన్‌, ఆదిల్ రషీద్ లలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. ఆల్‌రౌండర్‌ కావడంతో జాన్సెన్‌ ఆడే అవకాశం ఉంది. మొత్తానికి సన్ రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరుంటారని పరిశీలిస్తే మయాంక్ అగర్వాల్‌, అభిషేక్ శర్మ, త్రిపాఠి, మార్కరమ్‌, హ్యారీ బ్రూక్, ఫిలిప్స్, వాషింగ్టన్‌ సుందర్, జాన్సెన్‌, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు సన్ రైజర్స్ గెలుపుతో అభిమానులని ఖుషీ చేస్తుందో లేదో చూడాలి. ఈ విషయంలో మా అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

– U19 World Cup winning captain.
– Player Of The Series in the U19 WC.
– SA20 winning captain.
– Player Of The Series in the SA 20.
– South African T20i captain.

Now the journey begins for Markram as SRH captain. A wonderful opportunity for him, he’s in solid form as well. pic.twitter.com/TfYjIneMge

— Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2023

Tags :

  • Aiden Markram
  • Cricket News
  • IPL 2023
  • LSG
  • SRH
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam