ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్ దశకు చేరుకుంటోంది. అయితే ఈ సీజన్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ మారలేదు. ఎన్ని మార్పుచేర్పులు చేసినా ఏదీ కలసిరాలేదు. ఎస్‌ఆర్‌హెచ్ చెత్త ఆటకు ఆరు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
సన్ రైజర్స్ వరస్ట్ అంటే వరస్ట్ గా మారిపోతోంది. ఈ సీజన్ లో అయితే జట్టులో ఏ ఆటగాడు తమకు సంబంధం లేదన్నట్లే ఆడుతూ వచ్చారు. కానీ ఒక్క ప్లేయర్ మాత్రం తన వంతు బ్యాటింగ్ చేసి పరువు కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ ఏం లాభం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందిగా.
ఐపీఎల్ లో నిన్నసన్ రైజర్స్ చెత్త ఆట తీరుని కొనసాగిస్తోంది. ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ప్రతి మ్యాచ్ కీలకమైన దశలో విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయింది. అయితే ఓటమికి కారణం ఏంటి అని పరిశీలిస్తే చాలానే విషయాలు కనబడతాయి. అయితే కెప్టె మార్కరం మాత్రం ఓటమికి నేనే బాధ్యుడని.. నా వల్లే మ్యాచ్ ఓడిపోయిందని చెప్పుకొచ్చాడు.
సన్ రైజర్స్ పరువు ఎవరో తీయాల్సిన అవసరం లేదు. వీళ్లకే వీళ్లే పోగొట్టుకుంటున్నారు. తాజాగా దిల్లీతో మ్యాచ్ లోనూ సేమ్ అదే జరిగినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు కెప్టెన్ మార్క్రమ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇన్నాళ్లు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క. హైదరాబాద్ ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చేశారు. ఇక ప్రత్యర్థి జట్లకు దబిడిదిబిడే. రెండ్రోజుల క్రితం పంజాబ్ తో జరిగిన సునాయాస విజయం అందుకున్న ఎస్‌ఆర్‌హెచ్ సేన.. నేడు కేకేఆర్ తో జరిగిన మ్యాచులో బౌండరీల వర్షం కురిపించింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఘోరంగా ఓడిపోయింది. సరే అయిందేదో అయిపోయింది అనుకోవచ్చు. కానీ పుండు మీద కారం చల్లినట్లు కొత్త కెప్టెన్ మార్క్రమ్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఇప్పుడవే ఫ్యాన్స్ కు చిర్రెత్తేలా చేస్తున్నాయి.
సన్‌రైజర్స్ జట్టుపై నెట్టింట చవాకులు పేలుతున్నాయి. ఆటగాళ్లను ఏమీ అనలేని అభిమానులు కోట్లకు కోట్లు వెచ్చించి వారిని కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ యజమాని కావ్యా పాపను తిడుతున్నారు.
SRH Playing 11: తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్.. శుక్రవారం లక్నోతో రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. అయితే.. తొలి మ్యాచ్ కంటే చాలా బలంగా రెండో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బరిలోకి దిగనుంది. ఈ సారి జట్టు చూస్తే.. విజయం గ్యారంటీలా కనిపిస్తోంది.