SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Rcb Favorite Player Tim David Full Details In Telugu

RCBని ఒంటిచేత్తో ప్లే ఆఫ్స్‌ కు పంపిన ఈ టిమ్‌ డేవిడ్‌ ఎవరంటే?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sun - 22 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RCBని ఒంటిచేత్తో ప్లే ఆఫ్స్‌ కు పంపిన ఈ టిమ్‌ డేవిడ్‌ ఎవరంటే?

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఇంకో వారంలో ముగుస్తుంది. ప్లే ఆఫ్స్‌ చేరిన నాలుగు జట్లలో ఒక్క ఆర్సీబీ మాత్రం అదృష్టంతో ఈసారి కప్పుకు దగ్గరగా వచ్చింది. ఆర్సీబీ టీమ్‌, అభిమానులు ప్రస్తుతం టిమ్ డేవిడ్‌ పేరును జపం చేస్తున్నారు. ఎందుకంటే ఆర్సీబీ ఇప్పుడు ప్లే ఆఫ్స్‌ లో ఉంది అంటే అందుకు టిమ్‌ డేవిడ్‌ ప్రధాన కారణం. ఒక్క మ్యాచ్‌ తో అందరూ టిమ్‌ డేవిడ్‌ భక్తులుగా మారిపోయారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా టిమ్‌ డేవిడ్‌ గురించే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా అసలు ఈ టిమ్‌ డేవిడ్ ఎవరు? అతని బ్యాగ్రౌండ్‌ ఏంటి? అనే వెతుకులాట ఎక్కువైపోయింది.

టిమ్‌ డేవిడ్‌ పూర్తి పేరు.. థిమోతీ హేస్ డేవిడ్. ఇతను సింగపూర్‌- ఆస్ట్రేలియన్‌ క్రికెటర్. ఒక్క సింగపూర్‌ తరఫునే కాకుండా.. చాలా టీ20 ఫ్రాంచైజీల తరఫున ఆడుతుంటాడు. సింగపూర్‌ తరఫున జులై 2019లో అంతర్జాతీయ క్రికెట్‌ లో అరంగేట్రం చేశాడు. అతని తండ్రి రాడ్ డేవిడ్‌  కూడా సింగపూర్‌ తరఫున 1997 ఐసీసీ ట్రోఫీ ఆడాడు. 1990ల్లో ఆస్ట్రేలియా నుంచి సింగపూర్‌ వచ్చిన టిమ్ డేవిడ్‌ కుటుంబం.. ఆ తర్వాత 1997 ఆసియా ఆర్థిక సంక్షోభంలో టిమ్‌ కు రెండేల్ల వయసులో తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.

tim david

 

View this post on Instagram

 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

We love you @timdavid8! ❤️
You’re doing great. More power to you. 🙌🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/uKV5zqFUqu

— Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2022

టిమ్‌ డేవిడ్‌ పెర్త్‌ లోనే పెరిగాడు. 2017-18 బిగ్‌ బ్యాష్‌ లీగ్‌ లో పెర్త్‌ స్కోచర్స్‌ తరఫున తన టీ20 అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జులై 2019లో సింగపూర్‌ క్రికెట్‌ టీమ్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ లో అడుగుపెట్టాడు. జులై 22 2019న సింగపూర్‌ తరఫున ఖతార్‌ పై తన టీ20 డెబ్యూ మ్యాచ్‌ ఆడాడు. 2019 మలేషియా క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఛాలెంజ్ లీగ్‌ ఏ టోర్నమెంట్‌ లో టిమ్‌ డేవిడ్‌ అత్యధిక స్కోరర్‌(5 మ్యాచ్‌ లలో 369 పరుగులు) గా నిలిచాడు.

Mike Hesson: That is where plan Tim David comes in!#rcb #MIvsDC #timdavid pic.twitter.com/ZJdmDvcXW9

— Desi Batman (@desibatman_27) May 21, 2022

What a knock from Tim David, 34 runs from just 11 balls – phenomenal David. pic.twitter.com/AhJJ8uiwT6

— Johns. (@CricCrazyJohns) May 21, 2022

ఒక్క బిగ్‌ బ్యాష్‌ లీగ్‌ మాత్రమే కాకుండా, పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లోనూ టిమ్‌ డేవిడ్‌ ఆడుతుంటాడు. అంతేకాకుండా ఇంగ్లాడ్‌ లో జరిగే కౌంటీ క్రికెట్‌ లోనూ టిమ్‌ ఆడతాడు. ఇంక ఐపీఎల్‌ విషయానికి వస్తే 2021లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్క్వాడ్‌ లో టిమ్‌ జాయిన్‌ అయ్యాడు. ఇంక 2022 సీజన్‌ లో ముంబై ఇండియన్స్‌ టిమ్ డేవిడ్‌ ను రూ.8.25 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఈ సీజన్‌ లో 8 మ్యాచ్‌ లలో టిమ్‌ 186 పరుగులు చేశాడు. టిమ్‌ డేవిడ్‌ బ్యాటింగ్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

TIM DAVID!!!pic.twitter.com/zun57evVLT

— Manav (@Manav_161) May 22, 2022

Tim David has arrived 🌟 #MIvDC | #IPL2022

▶️ https://t.co/2QmPm76hEh pic.twitter.com/VcWjmNrAgq

— ESPNcricinfo (@ESPNcricinfo) May 21, 2022

Upstox Most Valuable Asset of the Match between @mipaltan and @DelhiCapitals is Tim David.#TATAIPL @upstox #OwnYourFuture #MIvDC pic.twitter.com/8yaVAEGXu5

— IndianPremierLeague (@IPL) May 21, 2022

TIM DAVID ❤️ pic.twitter.com/8SD7jwmtLr

— Yashveer (@71stcentury) May 21, 2022

What a knock by Tim David – 34 (11). What a giant he’s, a ridiculous innings. Take a bow, David. pic.twitter.com/ApbWR7nscb

— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2022

ఇదీ చదవండి: పంత్‌ వల్లే ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ కు చేరలేకపోయింది.. ఫ్యాన్స్‌ ఫైర్‌!

ఇదీ చదవండి: రోహిత్‌ శర్మపై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్‌! కావాలనే అలా చేశాడంటూ..

Tags :

  • ipl 2022
  • Mumbai Indians
  • RCB
  • Tim David
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

RCBకి కొత్త కోచ్! ఈసారి ఏకంగా లెజెండ్ దిగబోతున్నాడు!

RCBకి కొత్త కోచ్! ఈసారి ఏకంగా లెజెండ్ దిగబోతున్నాడు!

  • MLC 2023: కళ్ళు చెదిరే క్యాచ్ తో మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్! వీడియో వైరల్

    MLC 2023: కళ్ళు చెదిరే క్యాచ్ తో మ్యాచ్ గెలిపించిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్! వీడియో వైరల్

  • Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

    Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

  • Kohli, Anushka: కోహ్లీని అందరిముందు టీజ్ చేసిన అనుష్క.. వీడియో వైరల్!

    Kohli, Anushka: కోహ్లీని అందరిముందు టీజ్ చేసిన అనుష్క.. వీడియో వైరల్!

  • Mumbai Indians: ముంబయి ఫైనల్ ఆశల్ని చెరిపేసిన ఒక్క క్యాచ్.. అది గనుక పట్టుంటే!

    Mumbai Indians: ముంబయి ఫైనల్ ఆశల్ని చెరిపేసిన ఒక్క క్యాచ్.. అది గనుక పట్టుంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam