SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Why Sunil Narine Not Taken Strike Against Lucknow Supergiants

IPL 2022: కోల్‌కతా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయం! లాస్ట్ బాల్ నరైన్ ఆడుంటే కథ వేరుండేది!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Thu - 19 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022: కోల్‌కతా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయం! లాస్ట్ బాల్ నరైన్ ఆడుంటే కథ వేరుండేది!

ఐపీఎల్‌ 2022లో బుధవారం కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య సూపర్‌ థ్రిల్లింగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచులో ఐదో బంతికి రింకూ సింగ్ క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాక.. నాన్ స్ట్రైక్ లో ఉన్ననరైన్ స్ట్రైక్ తీసుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకు నరైన్ స్ట్రైక్ తీసుకోలేదంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఐసీసీ.. ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందే కొన్ని కొత్త రూల్స్ అమలులోకి తీసుకొచ్చింది. ఈ రూల్స్.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలను దూరం చేశాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

“ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం.. ఆటగాడు క్యాచ్ ఔట్ అయితే.. ఫీల్డర్ క్యాచ్ పట్టేలోపు ఇద్దరు బ్యాట్స్‌మెన్లు క్రాస్ అయితే.. నాన్ స్ట్రైకింగ్ బ్యాట్స్‌మెన్‌కు ‘స్ట్రైకింగ్’ వచ్చేవాడు. అయితే ఇందులో ఐసీసీ చిన్న మార్పు చేసింది. బ్యాట్స్‌మెన్ క్యాచ్ ఔట్ అయితే.. కొత్తగా వచ్చే బ్యాట్స్‌మెన్ ‘స్ట్రైకింగ్’ చేయాల్సి ఉంటుంది. ఓవర్ చివరి బంతికి బ్యాట్స్‌మెన్ ఔట్ అయితే.. యాథావిధిగా నాన్ స్ట్రైకింగ్ బ్యాట్స్‌మెన్‌కు స్ట్రైకింగ్ వస్తుంది”. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. స్ట్రైక్ తీసుకోలేకపోయిన నరైన్ నాన్ స్ట్రైక్ ఎండ్ లోనే ఉండిపోయాడు. చివరి బంతికి ఉమేష్ యాదవ్ క్లీన్‌ బౌల్డ్‌ అవ్వడంతో కేకేఆర్ కథ ముగిసింది. ఈ కొత్త నిబంధనలే కేకేఆర్‌ కొంపముంచాయని కేకేఆర్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

narineతొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం.. లక్ష్యఛేదనకు దిగిన కేకేఆర్ 19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీంతో చివరి ఓవర్లో 21పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ టైంలో రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్లో వరుసగా 4, 6, 6, బాదాడు. దీంతో 3 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో రింకూ క్యాచ్ అవుట్ గా వెనుదిరగడంతో కేకేఆర్‌ కథ ముగిసింది. చివరి బంతికి ఉమేష్ యాదవ్ క్లీన్‌ బౌల్డ్‌ అవ్వడంతో కేకేఆర్ 2 పరుగుల తేడాతో ఓడింది. ఇప్పుడు ఇదే వివాదానికి దారి తీస్తోంది. అప్పటికే.. మూడు సిక్సులు కొట్టి మంచి ఊపుమీదున్న నరైన స్ట్రైక్‌ తీసుకుని ఉంటే కేకేఆర్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి ఉండేదని కేకేఆర్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. కొత్త బ్యాటర్‌ స్ట్రైక్‌ తీసుకోవాలన్న నిబంధనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rinku Singh: రింకూ సింగ్‌.. మ్యాచ్‌ ఓడినా మనసులు గెలిచాడు! ఎవరితను?

Marcus Stoinis and Rinku Singh script a last over for the ageshttps://t.co/cAoaQxUNVn

— HT Sports (@HTSportsNews) May 19, 2022

Evin Lewis with a one handed Blinder, my goodness. What a game, what a finish.@klrahul @bishnoi0056 @LucknowIPL pic.twitter.com/UVwdMLODGz

— VISHU MOHANLAL KARWASRA🇮🇳 (@Vishnukarwasra2) May 18, 2022

Tags :

  • Cricket News
  • ipl 2022
  • KKR vs LSG
  • Rinku Singh
  • Sunil Narine
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rinku Singh: రింకూ సింగ్ సునామి ఇన్నింగ్స్..ఆ విషయంలో అచ్చం ధోనీలా

Rinku Singh: రింకూ సింగ్ సునామి ఇన్నింగ్స్..ఆ విషయంలో అచ్చం ధోనీలా

  • Rinku Singh: రింకు సింగ్ కి లక్కీ ఛాన్స్! అదే జరిగితే టీమిండియాలోకి ఎంట్రీ గ్యారంటీ

    Rinku Singh: రింకు సింగ్ కి లక్కీ ఛాన్స్! అదే జరిగితే టీమిండియాలోకి ఎంట్రీ గ్యారంటీ

  • Rinku Singh: రింకూ సింగ్ మామూలోడు కాదుగా.. టీమ్ కెప్టెన్ భార్యతో ఏకంగా..!

    Rinku Singh: రింకూ సింగ్ మామూలోడు కాదుగా.. టీమ్ కెప్టెన్ భార్యతో ఏకంగా..!

  • Rinku Singh:ఆ విషయంలో ధోనిని దాటేసిన రింకు సింగ్! నమ్మలేకపోతున్న ఫ్యాన్స్!

    Rinku Singh:ఆ విషయంలో ధోనిని దాటేసిన రింకు సింగ్! నమ్మలేకపోతున్న ఫ్యాన్స్!

  • Rinku Singh: నవీన్‌ ఉల్ హక్​ను పోయించిన రింకూ సింగ్.. దెబ్బకు జడుసుకున్న పేసర్!

    Rinku Singh: నవీన్‌ ఉల్ హక్​ను పోయించిన రింకూ సింగ్.. దెబ్బకు జడుసుకున్న పేసర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam