SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Srh Won 3rd Match Against Kkr

SRH హ్యాట్రిక్‌ విక్టరీ! నవ్వులు చిందించిన కావ్య పాప

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 16 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
SRH హ్యాట్రిక్‌ విక్టరీ! నవ్వులు చిందించిన కావ్య పాప

ఐపీఎల్‌ 2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గ్రాండ్‌ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. నితీష్‌ రాణా(54), ఆండ్రూ రస్సెల్‌(49 నాటౌట్‌) పరుగులతో రాణించారు.

లక్ష్యఛేదనకు దిగిన SRHకు ఆదిలోనే ప్యాట్‌ కమిన్స్‌ దెబ్బతిశాడు. 3 పరుగులు చేసిన ఓపెనర్‌ అభిషేక్‌ వర్మను బౌల్ట్‌ చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి మంచి టచ్‌లో కనిపించిన కేన్‌ విలియమ్సన్‌ను.. రస్సెల్‌ బౌల్డ్‌ చేయడంతో SRH 39 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఇక్కడి నుంచి రాహుల్‌ త్రిపాఠి(71), మార్కరమ్‌(68) సన్‌రైజర్స్‌ను అద్భుతంగా విజయం వైపు నడిపించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఇద్దరు హాఫ్‌ సెంచరీలతో రాణించారు. దీంతో సన్‌రైజర్స్‌ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.Williamsonకాగా.. ఈ మ్యాచ్‌లో తొలుత అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అవుట్‌ అవ్వడంతో.. తన సహజ శైలికి భిన్నంగా రియాక్ట్‌ అయ్యాడు. కోపంతో బ్యాట్‌ను స్టంప్స్‌పై నుంచి వేగంగా తిప్పాడు. కేన్‌ గతంలో ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. చివరికి మ్యాచ్‌ గెలవడంతో.. సోషల్‌ మీడియాలో కేన్‌ కోపంతో బ్యాట్‌ తిప్పిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘కేన్‌ మామ మ్యాచ్‌ గెలిచాం కూల్‌’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌ ఓనర్‌ కావ్య మారన్‌ చాలా ఆనందంగా కనిపించారు. తొలి రెండు మ్యాచ్‌లు చూసేందుకు వచ్చిన కావ్య.. తన టీమ్‌ ఓడిపోవడంతో చాలా నిరాశ చెందారు. ఇప్పుడు మాత్రం ఆనందంతో గంతులేశారు. మరి సన్‌రైజర్స్‌ మూడో విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములకి కారణం?

THE VERDICT IS OUT. 🔥💪🏾#SRHvKKR #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/tyEBJXjZij

— SunRisers Hyderabad (@SunRisers) April 15, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • ipl 2022
  • kane williamson
  • SRH
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

SRH‌కు కొత్త కోచ్‌ను ప్రకటించిన కావ్య పాప! సెహ్వాగ్ కాదు!

SRH‌కు కొత్త కోచ్‌ను ప్రకటించిన కావ్య పాప! సెహ్వాగ్ కాదు!

  • Washington Sundar: తెలుగు స్టార్ యాంకర్‌తో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తిరుగుళ్ళు?

    Washington Sundar: తెలుగు స్టార్ యాంకర్‌తో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తిరుగుళ్ళు?

  • Relegation Rule: వచ్చే ఐపీఎల్‍లో SRHపై బ్యాన్? ఆ దెబ్బతో తెరపైకి రెలిగేషన్ రూల్!

    Relegation Rule: వచ్చే ఐపీఎల్‍లో SRHపై బ్యాన్? ఆ దెబ్బతో తెరపైకి రెలిగేషన్ రూల్!

  • Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కుమార్ క్రేజీ రికార్డు.. ఐపీఎల్‌లో రెండో ప్లేయర్‌గా!

    Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కుమార్ క్రేజీ రికార్డు.. ఐపీఎల్‌లో రెండో ప్లేయర్‌గా!

  • Anchor Varshini: SRH ఓటమికి యాంకర్‌ వర్షిణి కారణమా? ఇదేం లాజిక్‌!

    Anchor Varshini: SRH ఓటమికి యాంకర్‌ వర్షిణి కారణమా? ఇదేం లాజిక్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam