SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Daniel Sams Defends 9 Runs In Last Over Against Gujarat Titan

Daniel Sams: ఇన్ని రోజులు ముంబైకి భారంగా మారిన సామ్స్‌.. భారీ విజయాన్ని అందించాడు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 7 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Daniel Sams: ఇన్ని రోజులు ముంబైకి భారంగా మారిన సామ్స్‌.. భారీ విజయాన్ని అందించాడు

ఐపీఎల్‌ 2022లో 10 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌ తమ రెండో గెలుపును నమోదు చేసుకుంది. శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ను చివరి ఓవర్‌లో కేవలం 9 పరుగులు చేయనియకుండా అడ్డుకున్న డేనియల్‌ సామ్స్‌ ముంబైకి ఊహించని గెలుపును అందించాడు. టోర్నీ ఆరంభంలో ధారళంగా పరుగులు ఇస్తూ.. ముంబై ఓటములకు ఒక కారణమైన సామ్స్‌ ఈ మ్యాచ్‌లో మాత్రం హీరో అయిపోయాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(28 బంతుల్లో5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ఇషాన్ కిషన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45), టీమ్ డేవిడ్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్వాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. వృద్దిమాన్ సాహా(40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55), శుభ్‌మన్ గిల్(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Sams who have been a burden to Mumbai for days

ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. పొలార్డ్ ఓ వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా రనౌట్ మ్యాచ్‌ను ములపుతిప్పింది. 178 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా శుభారంభం అందించారు. మురగన్‌ అశ్విన్‌ ఈ ఇద్దరు ఓపెనర్లను ఒకే ఓవర్‌లో అవుట్‌ చేసి గుజరాత్‌ను దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత సుదర్శన్‌ హిట్‌ వికెట్‌గా, హార్థిక్‌ పాండా​, తెవాటియా రనౌట్‌ అయ్యారు. దీంతో గుజరాత్‌కు చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం అయ్యాయి. స్ట్రైక్‌లో డేవిడ్‌ మిల్లర్‌ ఉన్నాడు. అంత గుజరాత్‌దే విజయం అనుకున్నారు. కానీ.. ఆ ఓవర్‌లో సామ్స్‌ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇవ్వడంతో ముంబైకి సూపర్‌ విక్టరీ దక్కింది. ఈ విజయంతో ముంబైకు ఎలాంటి ఉపయోగం లేకున్నా.. కొంత ఊపశమనం మాత్రం లభిస్తుంది. మరి డేనియల్‌ సామ్స్‌ చివరి ఓవర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Kane Williamson: ఏంటి కేన్ మామ.. ఏమైంది నీకు? SRHని ముంచేశావుగా!

April 6: Gave away 35 runs in an over 👀
May 6: Conceded just three runs in the final over 😮

What a turnaround in one month for Daniel Sams 👏 #IPL2022 #GTvMI pic.twitter.com/tzxlmdELv3

— ESPNcricinfo (@ESPNcricinfo) May 6, 2022

#IPL2022 #DanielSams #GTvMI

“What a redemption!”https://t.co/SmjRrvHWfc

— HT Sports (@HTSportsNews) May 7, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Daniel Sams
  • ipl 2022
  • Mumbai Indians
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

  • Mumbai Indians: ముంబయి ఫైనల్ ఆశల్ని చెరిపేసిన ఒక్క క్యాచ్.. అది గనుక పట్టుంటే!

    Mumbai Indians: ముంబయి ఫైనల్ ఆశల్ని చెరిపేసిన ఒక్క క్యాచ్.. అది గనుక పట్టుంటే!

  • Rohit Sharma: ఆ విషయంలో రోహిత్​కు అన్యాయం.. అదే ధోని అయితే ఇలా చేసేవారా?: సునీల్ గవాస్కర్

    Rohit Sharma: ఆ విషయంలో రోహిత్​కు అన్యాయం.. అదే ధోని అయితే ఇలా చేసేవారా?: సునీల్ గవాస్కర్

  • Mumbai Indians: వామ్మో ఇదేం రికార్డ్! మ్యాచ్ కి ముందే గుజరాత్ కి చెమటలు పట్టిస్తున్న ముంబై ఇండియన్స్

    Mumbai Indians: వామ్మో ఇదేం రికార్డ్! మ్యాచ్ కి ముందే గుజరాత్ కి చెమటలు పట్టిస్తున్న ముంబై ఇండియన్స్

  • Rohit Sharma: హార్దిక్ కామెంట్స్​కు రోహిత్ స్ట్రాంగ్ కౌంటర్.. క్వాలిఫయర్-2కి ముందు మాటల యుద్ధం!

    Rohit Sharma: హార్దిక్ కామెంట్స్​కు రోహిత్ స్ట్రాంగ్ కౌంటర్.. క్వాలిఫయర్-2కి ముందు మాటల యుద్ధం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam