SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » David Warner Breaks Chris Gayle Most Fifties In T20 Record In Srh Vs Dc Match

SRH Vs DC: కావ్య పాపపై ప్రతీకారం తీర్చుకున్న వార్నర్‌.. ప్రపంచ రికార్డు బద్దలు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Fri - 6 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
SRH Vs DC: కావ్య పాపపై ప్రతీకారం తీర్చుకున్న వార్నర్‌.. ప్రపంచ రికార్డు బద్దలు!

ఐపీఎల్‌ 2022 సీజన్‌ లో మళ్లీ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ గాడి తప్పినట్లుగా కనిపిస్తోంది. వరుస విజయాల నుంచి వరుస పరాజయాల్లోకి వెళ్తోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ తో హైదరాబాద్‌ జట్టు వరుసగా మూడో మ్యాచ్‌ ఓటమి పాలైంది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ టీమ్‌ ఛేదనలో విఫలమైంది. టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలడంతో పూరన్‌, మార్కర్రమ్‌ పోరాటం వృథా అయ్యింది. భీష్ముడి మరణానికి సవా లక్ష కారణాలు అన్నట్లు.. హైదరాబాద్‌ ఓటమికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. కానీ, ప్రధానంగా డేవిడ్‌ వార్నర్‌ పేరు చెప్పుకోవచ్చు. తనని కాదని అవమానించిన హైదరాబాద్‌ జట్టుపై వార్నర్‌ చెలరేగి ఆడాడు. ఒక విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడనే చెప్పాలి.

ఇదీ చదవండి: కేన్‌ మామ ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండుంటే SRH గెలిచేది!

డేవిడ్‌ వార్నర్‌.. ఈ పేరు హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి గత కొద్ది రోజులుగా మింగుడు పడటం లేదు. గత సీజన్లో వార్నర్‌ ను కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ తర్వాత డగౌట్‌ లో స్థానం కల్పించకుండా అవమానించడం చూశాం. రిటైన్‌ చేసుకోకపోగా..  వేలంలోనూ అతడిని వద్దని వదిలేసింది. అన్నింటికీ కలిపి వార్నర్‌ గురువారం బ్రబౌన్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ లో ప్రతీకారం తీర్చుకున్నాడు. 58 బంతుల్లో 3 సిక్సులు, 12 ఫోర్ల సాయంతో 92 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. సెంచరీ మిస్‌ అయినా కూడా హైదరాబాద్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వార్నర్‌ అభిమానులంతా హైదరాబాద్‌ జట్టుకు గట్టి మెసేజ్‌ పంపాడు అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

SRH Vs DC

Hence proved, David Warner 𝐅𝐈𝐑𝐄 hai 🔥#YehHaiNayiDilli | #IPL2022 | #DCvSRH | @davidwarner31 | #TATAIPL | #IPL | #DelhiCapitals | #Pushpa pic.twitter.com/0njDVwJqVZ

— Delhi Capitals (@DelhiCapitals) May 5, 2022

అంతే కాదు.. హైదరాబాద్‌ మీద మ్యాచ్‌ లో డేవిడ్‌ వార్నర్‌ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. సెంచరీ మిస్‌ అయినా కూడా.. అర్ధ శతకం విషయంలో క్రిస్‌ గేల్‌ రికార్డును వార్నర్‌ అధిగమించాడు. క్రికెట్‌ చరిత్రలో టీ20ల్లో అత్యధిక అర్ధ శతకాలు చేసిన తొలి బ్యాటర్‌ గా వార్నర్‌ అవతరించాడు. 88 అర్ధ శతకాలతో క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న అత్యధిక హాస్‌ సెంచరీస్‌ రికార్డును వార్నర్‌ బద్దలు కొట్టాడు. హైదరాబాద్‌ టీమ్‌ పై చేసిన అర్ధ శతకంతో తన కెరీర్‌ లో 89వ అర్ధ శతకం నమోదు చేసి.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అటు మ్యాచ్‌ ఓటమికి కారణం కావడమే కాకుండా… కెరీర్లో గుర్తుండిపోయే రికార్డును హైదరాబాద్‌ తో మ్యాచ్‌ లో  నెలకొల్పడం గమనార్హం. డేవిడ్‌ వార్నర్‌ హైదరాబాద్‌ టీమ్‌ పై పగ తీర్చుకున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Things you love to see 💙🤳🏻#YehHaiNayiDilli | #IPL2022 | #DCvSRH#TATAIPL | #IPL | #DelhiCapitals | @davidwarner31 pic.twitter.com/RZBculUU1r

— Delhi Capitals (@DelhiCapitals) May 5, 2022

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం  SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Chris Gayle
  • David Warner
  • ipl 2022
  • SRH
  • sunrisers hyderabad
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

SRH‌కు కొత్త కోచ్‌ను ప్రకటించిన కావ్య పాప! సెహ్వాగ్ కాదు!

SRH‌కు కొత్త కోచ్‌ను ప్రకటించిన కావ్య పాప! సెహ్వాగ్ కాదు!

  • రజినీకాంత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్!

    రజినీకాంత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్!

  • David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

    David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

  • SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

    SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

  • Rajinikanth: కావ్యను అలా చూడలేకపోతున్నాను..సన్ రైజర్స్ ప్లేయర్లను మార్చండి: రజనీకాంత్

    Rajinikanth: కావ్యను అలా చూడలేకపోతున్నాను..సన్ రైజర్స్ ప్లేయర్లను మార్చండి: రజనీకాంత్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam