SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » devotional » Why Should Fasting On Mukkoti Ekadashi

ముక్కోటి ఏకాదశి నాడు భోజనం చేయకూడదని ఎందుకు అంటారు?

  • Written By: Nagarjuna
  • Published Date - Mon - 2 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ముక్కోటి ఏకాదశి నాడు భోజనం చేయకూడదని ఎందుకు అంటారు?

వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి హిందువులకు ఎంతో విశిష్టమైన రోజు. మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి. ఈరోజున శ్రీ మహా విష్ణువుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, పాపాలను పోగొట్టి మోక్షం ప్రసాదిస్తారని నమ్ముతారు. అందుకే వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజున శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకాన్ని సందర్శిస్తారని.. అందుకే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారని అష్టాదశ పురాణాల్లో చెప్పబడింది.

ముక్కోటి అంటే మూడు కోట్ల మంది దేవతలు కాదని గమనించాలి. కోటి అంటే సమూహం అని అర్థం. మూడు సమూహాలకు చెందిన దేవతలతో కలిసి విష్ణువు భూలోకానికి విచ్చేస్తారని అర్థం. ఇంతటి మహత్తరమైన రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదని శాస్త్రంలో చెప్పబడింది. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతారు. ఉపవాసం ఉంటే మంచి జరుగుతుందని, ముఖ్యంగా బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదని అంటారు. ఏకాదశి రోజున భోజనం ఎందుకు చేయకూడదో వివరించే కథ మన పురాణాల్లో ప్రచారంలో ఉంది. సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది కొన్ని శక్తులను పొందుతాడు. ఆ శక్తులను ప్రజలను, విష్ణు భక్తులను, దేవతలను హింసించడానికి వాడుతూ దుర్వినియోగం చేస్తాడు.

why-should-fasting-on-mukkoti-ekadashi (2)

ఆ సమయంలో దేవతలు, ఋషులు.. ఈ రాక్షసుడి నుంచి లోకాన్ని రక్షించమని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. అయితే మురతో వెయ్యేళ్ళ పాటు యుద్ధం చేయగా.. ఆ యుద్ధంలో అలసిన విష్ణువు.. ఒక గుహలో విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. విశ్రాంతి తీసుకునే సమయంలో ముర రాక్షసుడు అక్కడకు వచ్చిన విష్ణువుని అంతం చేయాలనుకుంటాడు. అయితే విష్ణువు యొక్క తేజస్సు నుంచి యోగమాయ అనే కన్య ఉద్భవించి రాక్షసుడిని సంహరించింది. శుక్ల పక్షంలో పదకొండవ రోజున ఆ కన్య ఉద్భవించడంతో ఏకాదశి (1+10) అని పేరు పెట్టారు. ముర వంటి రాక్షసుడ్ని అంతం చేసిన రోజు కనుక.. ఈరోజున ఉపవాసం ఉండి విష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే.. మనిషిలో ఉన్న రాక్షస గుణాలు, చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

అంతేకాకుండా వైకుంఠం చేరే భాగ్యం లభిస్తుందని.. జన్మ బంధనం నుంచి విముక్తి లభిస్తుందని చెప్తారు. ఏకాదశి రోజున అన్నం, పప్పు ధాన్యాలు తిన్నవారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని.. శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటుంది. ఏకాదశి రోజున అన్నంఎం పప్పు ధాన్యాలు తినకుండా.. పాలు, పండ్లు తింటే మంచిదని చెప్పడం జరిగింది. చంద్రోదయానికి ముందుగానే పాలు, పండ్లు తీసుకుని విష్ణు నామం జపిస్తూ ఆ రోజంతా గడిపిన వారికి విష్ణు అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. 2023లో వైకుంఠ ఏకాదశి జనవరి 2 సోమవారం నాడు వచ్చింది. ఈరోజున శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు.. ఉపవాసం ఉండి.. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే మంచి జరుగుతుందని అంటారు. మరి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి విశిష్టత గురించి మీకు తెలిసిన విషయాలు మీ తోటి మిత్రులతో షేర్ చేసుకోండి.

Tags :

  • devotional news
  • Mokshada Ekadashi
  • Mukkoti Ekadashi
  • Spiritual News
  • Vaikuntha Ekadashi
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదంటే..

శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదంటే..

  • శ్రావణ మాసం విశిష్టత ఏంటీ? వరలక్ష్మీ దేవి పూజా విధానం

    శ్రావణ మాసం విశిష్టత ఏంటీ? వరలక్ష్మీ దేవి పూజా విధానం

  • నేడు గురు పౌర్ణమి.. పురాణాల ప్రకారం ఈ రోజు విశిష్టత..

    నేడు గురు పౌర్ణమి.. పురాణాల ప్రకారం ఈ రోజు విశిష్టత..

  • Temples: దేవుడి దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

    Temples: దేవుడి దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

  • దేశంలో ఉన్న ఏకైక మగ నది ఏంటో తెలుసా..? దీని ప్రత్యేకతేంటంటే..?

    దేశంలో ఉన్న ఏకైక మగ నది ఏంటో తెలుసా..? దీని ప్రత్యేకతేంటంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam