హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశి తిథికి చాలా విశిష్టత ఉంది. మన దగ్గర చాలా మంది.. నెలలో వచ్చే రెండు ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉంటారు. ఇక ఏడాదికి ఉండే 24 ఏకాదశుల్లో.. వైకుంఠ ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత […]
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి హిందువులకు ఎంతో విశిష్టమైన రోజు. మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి. ఈరోజున శ్రీ మహా విష్ణువుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, పాపాలను పోగొట్టి మోక్షం ప్రసాదిస్తారని నమ్ముతారు. అందుకే వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజున శ్రీ […]