SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » devotional » Lucky Zodiacs When Lunar Eclipse In 2022

చంద్రగ్రహణం పూర్తి అయ్యాక.. ఈ 4 రాశుల వారికి అదృష్టం! ధన లాభం!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 7 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చంద్రగ్రహణం పూర్తి అయ్యాక.. ఈ 4 రాశుల వారికి అదృష్టం! ధన లాభం!

ఇటీవలే అక్టోబర్ 26న సూర్యగ్రహణం రావడం చూశాం. ఇప్పుడు నెలరోజుల వ్యవధిలోనే చంద్రగ్రహణం కూడా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి నవంబర్ 8న సంపూర్ణ చంద్రగ్రహణం రానుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుంది. అంటే దాదాపు 4 గంటల సమయం పాటు ఈ గ్రహణం ఉండనుంది. నేపాల్, ఇండియా,జపాన్ లతో సహా ప్రపంచంలోని పలు దేశాలపై ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం ఉండనుంది. ఈసారి చంద్రగ్రహణం మేషరాశిలో సంభవించనుంది. ఈ చంద్రగ్రహణం 4 రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇవ్వనుందని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం వలన ఆ నాలుగు రాశుల వారికి మంచిగా ఉంటుందని.. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. మరి.. ఏ రాశులవారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

జోతిష్యులు తెలిపిన ప్రకారం.. అక్టోబర్ 8న సూర్యగ్రహణం వచ్చింది. నవంబర్ 8న చంద్రగ్రహణం రానుంది. కేవలం పదిహేను రోజుల్లో గ్యాప్ లో రెండు గ్రహణలు సంభవిస్తున్నాయి. అయితే జ్యోతిష్కుల ప్రకారం..ఒక వైపు లేదా 15 రోజులలో వ్యవధిలో రెండు గ్రహణాలు రావడం అనేది ప్రధాన అశుభ సంకేతాలుగా పరిగణిస్తారు. పురాణాల్లో పరిశీలిస్తే.. మహాభారత కాలంలో కూడా ఒకే దశలో రెండు గ్రహణాలు వచ్చాయని చెబుతారు. ఆ తరువాత కురుక్షేత్ర యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ చంద్రగ్రహణ సమయంలో కూడా 4 రాశుల వారు సంతోషంగా ఉంటారని చెప్తున్నారు జ్యోతిష్యులు. మిథునం, కర్కాటకం, వృశ్చికం, కుంభ రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నట్లు పండితులు తెలిపారు.

మిథున రాశి

చంద్రగ్రహణం రోజు మంచి ఫలితాలు పొందే రాశుల్లో మిథున రాశి ఒకటి. ఈ రాశి వారికి చంద్రగ్రహణం కాలం మంచిది. వారు ఆర్ధిక సంక్షోభాన్ని అధికమిస్తారని జోతిష్యులు చెప్తుతున్నారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. చదువుకునే వారికి కూడా ఇది చాలా మంచిదని పండితులు తెలిపారు.

కర్కాటక రాశి

ఇక చంద్రగ్రహణం రోజు మంచి ఫలితాలు పొందే రాశుల్లో మరొక రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రగ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయం నుంచి వారి పనిలో మంచి ఫలితాలు అందుతాయి. వ్యాపారం, ఉద్యోగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. అప్పుడే వృత్తిపరమైన మెరుగుదల ఉంటుంది.

కుంభ

ఇక చంద్రగ్రహణం రోజు మంచి ఫలితాలు పొందే రాశుల్లో మూడొ రాశి కుంభ. ఈ రాశి వారికి ధనం సమకూరుతుంది. వారు..తమ కుటుంబ వనరుల నుంచి డబ్బు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పని ఒత్తిడి తగ్గుతుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి కూడా ఈ చంద్రగ్రహణ సమయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఖర్చులు పెరిగే అవకాశముంది. ఈ సమయంలో తెలివిగా ఖర్చు చేస్తే..చాలా మంచిది. మరింత సమాచారం కోసం కింది వీడియోను వీక్షించండి.

Tags :

  • Chandra Grahan
  • devotional news
  • Lunar Eclipse
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Temples: దేవుడి దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

Temples: దేవుడి దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

  • Chandra Grahan 2023: ఈరోజే చంద్రగ్రహణం.. 4 రాశుల వారు ఆ పని చేయకపోతే.. ఏలి నాటి శని పట్టడం ఖాయం!

    Chandra Grahan 2023: ఈరోజే చంద్రగ్రహణం.. 4 రాశుల వారు ఆ పని చేయకపోతే.. ఏలి నాటి శని పట్టడం ఖాయం!

  • Chandra Grahan 2023: చంద్ర గ్రహణం విడిచాక.. తప్పక చేయాల్సిన పనులు ఇవే!

    Chandra Grahan 2023: చంద్ర గ్రహణం విడిచాక.. తప్పక చేయాల్సిన పనులు ఇవే!

  • Chandra Grahanam 2023: చంద్రగ్రహణ సమయంలో ఈ పనులు తప్పకుండా చేయాలి.. లేదంటే ప్రమాదమే!

    Chandra Grahanam 2023: చంద్రగ్రహణ సమయంలో ఈ పనులు తప్పకుండా చేయాలి.. లేదంటే ప్రమాదమే!

  • 130 ఏళ్ల తర్వాత బుద్ధ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం… ఆ రాశుల వారికి ప్రత్యేక యోగం..!

    130 ఏళ్ల తర్వాత బుద్ధ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం… ఆ రాశుల వారికి ప్రత్యేక యోగం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam