SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Tirupati District Latest Crime News May 18th

ఫేక్ బాబా గలీజ్ పనులు.. అందమైన మహిళలే ఇతడి టార్గెట్!

ఇతడి పేరు సుబ్బయ్య. అందమైన మహిళలను టార్గెట్ చేసుకుంటాడు. మెల్లగా పూజలు చేయాలంటూ నేరుగా వారి ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత ముందుగా కొంత డబ్బును తీసుకుని అనంతరం చేయాల్సింది అంతా చేసేసి అక్కడి నుంచి చెక్కేస్తాడు.

  • Written By: Uppula Naresh
  • Published Date - Sat - 20 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఫేక్ బాబా గలీజ్ పనులు.. అందమైన మహిళలే ఇతడి టార్గెట్!

అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని కొంత మంది ఫేక్ బాబాలు దారుణాలకు పాల్పడుతున్నారు. పూజల పేరుతో ఎంతో మంది మహిళలను నమ్మించి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఫేక్ బాబా.. నగ్న పూజలంటూ ఓ అందమైన మహిళను టార్గెట్ చేశాడు. ఆ తర్వాత పూజలు చేయాలంటూ ఏకంగా ఆ మహిళ ఇంటికే వెళ్లి గలీజ్ పనులకు తెర లేపాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కామాంధుడి కీచక లెక్కలు ఎట్టకేలకు బయటపడింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా రేణుగుంట మండలం కారకంబడి ప్రాంతం. ఇక్కడే ఓ 35 ఏళ్ల మహిళ నివాసం ఉంటుంది. అయితే ఆమెకు గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఎవరో చేతబడి చేశారని భావించింది. ఈ క్రమంలోనే ఆమె దూరపు బంధువు ఒకతను.. శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్ పేటలో మసారపు సుబ్బయ్య అనే మాంత్రికుడు ఉన్నాడని, అతడి వద్దకు వెళ్తే బాగు చేస్తాడంటూ తెలిపాడు. అతని మాటల విన్న ఆ మహిళ.. చెప్పినట్లే ఇటీవల మాంత్రికుడు సుబ్బయ్య ఆశ్రమానికి వెళ్లింది. అక్కడికి వెళ్లాక అతడు కొందరు వ్యక్తులు నీపై చేతబడి చేశారని, అందుకే నీ ఆరోగ్యం సరిగ్గా లేదని వివరించాడు. దీనికి పరిష్కారం చూపులంటే రూ.20 వేలు ఇస్తే పూజలు చేసి నీ ఆరోగ్యం బాగు చేస్తానని నమ్మించాడు. దీనికి సరేనన్న ఆ మహిళ.. అతడు చెప్పినట్లే ముందుగా రూ.7500 చెల్లించింది.

ఇక ఇందులో భాగంగానే ఈ నెల 14న మాంత్రికుడు సుబ్బయ్య నేరుగా ఆ మహిళ ఇంటికే వచ్చాడు. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో గుంత తవ్వి, ముగ్గులు గీశాడు. ఆ తర్వాత ఆ ముగ్గులో ఆ మహిళను నగ్నంగా కూర్చోవాలంటూ వేధించాడు. దీనికి ఆ మహిళ ససేమిరా అంది. దీంతో రెచ్చిపోయిన ఆ మాంత్రికుడు ఆ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. నిరాకరించడంతో ఆమెపై కత్తితో దాడి చేయబోయాడు. దీంత ఆ మహిళ పెద్దగా అరుపులు వేయడంతో స్థానికులు అంతా పరుగు పరుగున వచ్చారు. వారిని గమనించి మాంత్రికుడు సుబ్బయ్య వెంటనే అక్కడి నుంచి కారులో పరారయ్యాడు. అనంతరం బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు సబ్బయ్యను తాజాగా అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అందమైన మహిళలను టార్గెట్ గా చేసుకుని లైంగికంగా వేధిస్తున్న ఇతగాడి దారుణంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Crime News
  • Renigunta
  • Tirupathi
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

    యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

    విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam