అమ్మను మించిన దైవం ఉండదు అంటారు. తనకు ప్రాణ హాని ఉందని తెలిసినా కూడా.. తన కడుపులో ఉన్న బిడ్డ కోసం పురిటి నొప్పులను పంటి బిగువున భరిస్తూ.. మరో ప్రాణికి ప్రాణం పోస్తుంది తల్లి. బిడ్డల ఆలనా పాలనా చూసి పెంచి పెద్ద చేస్తుంది.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చింతలగుంట అనే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కలదు. అక్కడ పాఠశాలకు పక్కా భవనం లేక తాత్కాలికంగా ఓ ఇంట్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో వింతలు, విశేషాలు మన కళ్ల ముందు అవిష్కరిస్తున్నారు. యూట్యూబ్ చూసి ఎంతోమంది ఔత్సాహికులు తమకు తెలియని విషయాలు చూసి నేర్చుకుంటున్నారు. కొన్ని మంచి ఫలితాలు ఇస్తే మరికొన్ని దుష్ఫలితాలు ఇస్తున్నాయి.
ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై అసహనంలో విచక్షణ కోల్పోతున్నారు. ఎదుటివారిపై దాడులకు తెగబడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పపడుతూ కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నారు.
తల్లి నవమాసాలు మోసి కని పెంచితే.. తండ్రి జీవితాంతం పిల్లల బరువు, బాధ్యతలు మోస్తాడు. తల్లి చాటు బిడ్డగా మారినా.. చివరకు స్కూల్ ఫీజుల దగ్గర నుండి పాకెట్ మనీ వరకు పిల్లలు ఆశ్రయించేది తండ్రినే. పిల్లల్ని వేలు పట్టి నడిపించేది.. తప్పు చేస్తే వారిని దండించేది కూడా నాన్నే.
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొప్పంగి గ్రామానికి చెందిన శ్రీనువాసరావు రైతు కుంటుంబం నుండి వచ్చిన వాడు. కష్టపడి చదువుకున్నాడు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా సెలెక్ట్ అయ్యాడు. పోలీస్ జాబ్ సిన్సియర్‌గా చేస్తూ పై అధికారుల వద్ద మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు.
ఇటీవల కాలంలో ప్రేమకు హద్దు లేనట్లే.. పెళ్లికి కూడా లింగ బేధం లేకుండా పోయింది. ఆడవాళ్లను ఆడవాళ్లు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు మగవాళ్లు ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకోవడం ఇటీవల కాలంలో చూశాం.
స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ప్రతిఒక్కరూ ఫోటోగ్రఫర్లు అయ్యారు. అందమైన ప్రదేశాలు, కట్టడాలు ఏవి కనిపించినా అక్కడికి వెళ్లి సెల్పీలు తీసుకుంటూ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తున్నారు.