ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయం సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో తమ్ముళ్ళిద్దరూ శరత్ బాబుతో గొడవపడి ఓమిని వ్యాన్ లో వెళ్తుండగా.. స్కార్పియో కార్ గుద్దితే గాల్లో ఎగిరి కింద పడుతుంది. దాదాపు ఇలాంటి సీనే ఒకటి నిజ జీవితంలో చోటు చేసుకుంది. తిరుపతి సమీపంలో రేణిగుంట-చిత్తూరు బైపాస్ రోడ్డు మీద బెంజ్ కారు ఒక ట్రాక్టర్ ని ఢీ కొట్టింది. కేఏ 04 ఎంయు 3456 నంబర్ గల బెంజ్ కారు.. తిరుపతి నుంచి చిత్తూరు వేగంగా వస్తోంది. ఆ సమయంలో […]
తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. మృత్యువు అగ్నిప్రమాదం రూపంలో డాక్టర్ కుటుంబాన్ని వెంటాడింది. ఈ ఘటనలో వైద్యుడు, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆస్పత్రి బిల్డింగ్‌లోనే వైద్యుడి కుటుంబం నివాసం ఉంటుంది. ఈ క్రమంలో హాస్పిటల్‌లో మంటలు చేలరేగడంతో.. ఆ భవనంలోనే నివాసం ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. ఈ సంఘటనలో డాక్టర్‌తో పాటు ఆయన కుమార్తె, కుమారుడు మృతి చెందారు. ఈ దారుణ సంఘటన వివరాలు.. తిరుపతి, రేణిగుంట పట్టణం, భగత్‌సింగ్ […]
తమ బిడ్డను మంచి ఉన్నతమైన కుటుంబానికి కోడలుగా పంపాలని ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం తమ కష్టాన్ని కట్నం రూపంలో అల్లుడికి ఇచ్చి అమ్మాయిని అత్తింటికి పంపిస్తారు. ఈక్రమంలో కొందరు అల్లుడ్లు మాత్రం అదనపు కట్నం తేవాలని హింస్తుంటారు. మరికొందరు ప్రతి చిన్న విషయానికి భార్యతో గొడవపడుతుంటారు. చివరికి భార్యను హతమార్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. తాజాగా తిరుపతిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్యను చంపి సూట్ కేసులో పెట్టి చెరువులో పడేశాడు. ఐదునెలల క్రితం […]
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తిరుపతి రేణిగుంట పట్టణంలో నివాసం ఉంటున్న రవిచంద్రన్.. భార్య వసుంధర చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. భర్త అక్రమ సంబంధాన్ని సహించలేకపోయిన భార్య ఆగ్రహంతో ఏకంగా అతడిని హత్య చేసి తలను తీసుకొని పోలిస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలోని పోలీస్ లైన్ వీధిలో రవిచంద్రన్(53), వసుంధర దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్నేళ్లపాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు […]
తిరుపతి– ఈ ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కో ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ఫేమస్. ఆ ఆహారం రుచిని బట్టి ఆ ప్రాంతం ప్రాచుర్యం పొందుతుంది. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే సరికి బందరు లడ్డూ, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, హైదరాబాద్ బిర్యానీ, అంకాపూర్ చికెన్.. ఇలా ప్రాంతాన్ని బట్టి ఒక్కో వంటకం ఫేమస్ అన్నమాట. ఇక తిరుపతి అనగానే మనకు శ్రీవారి లడ్డు గుర్తుకు వస్తుంది. తిరుపతి లడ్డూ ప్రపంచ […]