ఈ మధ్యకాలంలో విద్యార్థులతో కలిసి కొందరు ఉపాధ్యాయులు ప్రేమ పాఠాలు చెప్పడమే కాకుండా వారితోనే రాసలీలలు కొనసాగిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ లేడీ లెక్చరర్ మైనర్ కుర్రాడిని లేపుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుచ్చిలో ఓ మైనర్ కుర్రాడు రోజు కాలేజీకి వెళ్తున్నాడు. అలా వెళ్తున్న క్రమంలో ఆ లేడీ టీచర్ ఆ మైనర్ కుర్రాడిపై మనసుపడింది. దీంతో అప్పటి నుంచి ఇద్దరు కూడా చాటింగ్ లు, మీటింగ్ లు అంటూ చేస్తూ ఉన్నారు.
ఇది కూడా చదవండి: పిల్లల ముందే తల్లి ప్రియుడితో సరసాలు.. అంతటితో ఆగక!
అలా కొంత కాలం వీరిద్దరి ప్రేమాయణం కొనసాగింది. అయితే ఇటీవల ఓ రోజు ఇద్దరు ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లారు. వారిద్దరు కుటింభికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా వారిద్దరి కాల్ డేటా పరిశీలించారు. అనంతరం మరింత సమాచారం తెలుసుకుగా వారిద్దరు ప్రేమించుకున్నారని, లేచిపోయారని తెలిసింది. దూరంగా వెళ్లిపోయిన వారిద్దరిని తీసుకొచ్చి ఆ మైనర కుర్రాడిని జువైనల్ హోంకి తరలించారు పోలీసులు. ఇక మరో షాకింగ్ సీన్ ఏంటంటే? ఆ బాలుడు లెక్చరర్ కన్నా 10 ఏళ్ల చిన్నవాడు కావడం విశేషం. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.