తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో చాలా మంది ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. అలా తప్పుడు బాటలో నడిచేవారు పోలీసులకు చిక్కి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
రోడ్డు ప్రమాదాలు అంటేనే చాలా ఘోరంగా ఉంటాయి. రోజులో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రమాదాలను చూస్తుంటాం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. గాయాలతో బయటపడిన వాళ్లు బతికినంత కాలం ఆ గుర్తులతోనే జీవిస్తుంటారు. మంగళవారం ఉదయం ఓ ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై 6 వాహనాలు ఒక దానితో ఒకటి ఢీకొని మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఆ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి- చెన్నై […]
డబ్బుపై వ్యామోహంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఆన్ లైన్ రమ్మీ మైకంలో పడి దాచుకున్న సొమ్మునంత దారపోసి ఆర్థికంగా చితికిపోయాడు. ఇక ఈ క్రమంలోనే రమ్మీలో ఆడేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు, దాచుకున్నది కరిగిపోయింది, సంపాదించుకున్నది ఖర్చు అయిపోయాయి. ఏం చేయాలో తెలియలేదు. ఆ సమయంలోనే డబ్బుకు కక్కుర్తిపడి ఏకంగా కష్టపడి కట్టుకున్న సొంత ఇంటిని సైతం అమ్ముకుని రమ్మీలో పెట్టాడు. ఇదేంటని ప్రశ్నించిన భార్యను దారుణంగా హత్య చేశాడు. తాజాగా చెన్నైలో వెలుగు చూసిన ఈ […]
చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తల మధ్య గొడవలు చినిగి చినిగి గాలి వానలా తయారవుతున్నాయి. సర్దుకుపోవాల్సింది పోయి క్షణికావేశంలో హత్యలు, లేదంటే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత అరటి పండు కోసం ఏకంగా భర్తనే హత్య చేసింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది తమిళనాడులోని తిరుచ్చిలో సుబ్బారావుపురం ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన దినేష్ రాజశేఖరన్, లావణ్యా అనే […]
ఈ మధ్యకాలంలో విద్యార్థులతో కలిసి కొందరు ఉపాధ్యాయులు ప్రేమ పాఠాలు చెప్పడమే కాకుండా వారితోనే రాసలీలలు కొనసాగిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ లేడీ లెక్చరర్ మైనర్ కుర్రాడిని లేపుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తిరుచ్చిలో ఓ మైనర్ కుర్రాడు రోజు కాలేజీకి వెళ్తున్నాడు. అలా వెళ్తున్న క్రమంలో ఆ లేడీ టీచర్ ఆ మైనర్ కుర్రాడిపై మనసుపడింది. దీంతో అప్పటి నుంచి ఇద్దరు కూడా చాటింగ్ లు, […]