SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Rajasthan Crime News Aug 14th

కుండలో నీళ్లు తాగాడని దళిత విద్యార్థిని చావబాదిన టీచర్‌! విద్యార్థి మృతి

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Mon - 15 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కుండలో నీళ్లు తాగాడని దళిత విద్యార్థిని చావబాదిన టీచర్‌! విద్యార్థి మృతి

మనకు స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలకు పోటీగా నిలుస్తోంది. సాంకేతిక రంగంలోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. అభివృద్ధి చెందుతున్న ఎన్నో దేశాలకు ఇండియా ఆదర్శంగా నిలుస్తోంది. ఇదంతా నాణెకి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు చెప్పుకోబోయే వార్త వింటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా అనే అనుమానం మీకు కచ్చితంగా వస్తుంది.

ఉపాధ్యాయుల కోసం పెట్టిన కుండలో నీళ్లు తాగడనే ఆ దళిత విద్యార్థి చేసిన నేరం. అది చూసిన మాస్టారు కోపంతో ఊగిపోయాడు. అతడిని తరగతి గదికి తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టాడు. ఎంతలా అంటే అతను చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయే అంత దారుణంగా కొట్టాడు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న ఇలాంటి తరుణంలో ఈ వార్త విన్న దేశ ప్రజలు విస్తుపోయారు.

#Rajasthan
No words for this! A 9-year-old Dalit boy beaten to death allegedly by his school teacher, who got angry on seeing the boy drink water from an earthen pot (matka) meant for the upper caste

Teacher has been arrested under sec 302 of IPC & relevant sections of ST SC Act pic.twitter.com/7ckdLS20NH

— Tabeenah Anjum (@TabeenahAnjum) August 13, 2022

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ఘోరం జరిగింది. జలోర్ జిల్లాలోని సురానాలోని సరస్వతీ విద్యా మందిర్ అనే ప్రైవేటు పాఠశాలలో ఇందర్ మేఘవాల్(9) అనే దళిత విద్యార్థి మూడో తరగతి చదువుతున్నాడు. అక్కడ ఉపాధ్యాయుల కోసం అని ప్రత్యేకంగా ఓ మట్టి కుండలో మంచినీళ్లు పెట్టారు. ఈ ఇందర్‌ మేఘవాల్‌ ఆ కుండను పట్టుకోవడం చైల్ సింగ్ అనే టీచర్ చూశాడు.

When india celebrates it’s 75th independence day:

A 9-year-old Dalit boy indra meghwal from Rajasthan beaten up to death by his his upper class hindu teacher for touching a drinking water pot that had been kept a side for upper class hindus. pic.twitter.com/OZE100IRp3

— Gabbar (@Gabbar0099) August 14, 2022

ఆ దృశ్యం చూసి కోపంతో ఊగిబపోయిన చైల్ సింగ్ కులంపేరుతూ దూషణలకు దిగాడు. అక్కడితో ఆగకుండా అతడిని విచక్షణారహితంగా కొట్టాడు. ఎంతలా అంటే చైల్ సింగ్ కొట్టిన దెబ్బలకు ఇందర్ మేఘావాల్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. జలోర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించినా ఉపయోగం లేకపోయింది. ఉదయ్ పూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో వారంపాటు చికిత్స అందించారు. శనివారం ఆరోగ్యం క్షీణించి ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

Azadi ka Amrit Mahotsav for whom? Meet the latest victim of brute caste & untouchability, Indra Kumar a Dalit from Rajasthan lost his life to it. The boy was beaten like an animal by teacher Chail Singh for drinking water from his matka. Abolish Caste & Free the Dalits @PMOIndia pic.twitter.com/rVzu6uiIvZ

— Kavita Srivastava (@kavisriv) August 14, 2022

ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్ స్పందించారు. ఆ టీచర్‌ ని అరెస్టు చేసి క్రిమినల్‌ కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యినట్లు వెల్లడించారు. ఇది చాలా బాధకరమైన విషయమంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై విద్యాశాఖ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

A Dalit kid in school was severely beaten by his teacher for drinking water from pot. The boy took his last breath on his way to hospital. The incident happened in Jalore, Rajasthan. Last year, a Muslim kid was beaten in UP for drinking water in temple.pic.twitter.com/BpNNQwKQkX

— Huneza Khan (@KhanHuneza) August 13, 2022

  • ఇదీ చదవండి: దారుణం.. కోర్టు ప్రాగంణంలోనే కత్తితో భార్య పీక కోసిన భర్త.. ఎందుకంటే?
  • ఇదీ చదవండి: తప్పతాగి స్కూల్ కు వచ్చిన హెడ్ మాస్టార్.. విద్యార్థుల ముందే.. ఛీ..ఛీ..!

Tags :

  • Ashok Gehlot
  • Crime News
  • Rajasthan
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

    యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

    విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam