SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Chrisann Pereira Arrested And Released From Sharjah Jail

డ్రగ్స్ స్మగ్గింగ్ కేసులో ఇరుకున్న ప్రముఖ నటి విడుదల

హీరోయిన్ ఒక్క సినిమా విజయం సాధించారో వెంటనే కాలిషీట్లు నిండిపోతాయి. అలాగే ఒక్క సినిమా ప్లాప్ అయినా కూడా.. మరో సినిమాకు అవకాశాలు రావడం చాలా తక్కువగా ఉంటాయి. ఇవి చాలదన్నట్లు వీరి చుట్టూ వివాదాలు వెంటాడతాయి. తాాజాగా ఓ నటి అలా ఇరుక్కుపోయింది.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Thu - 27 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
డ్రగ్స్ స్మగ్గింగ్ కేసులో ఇరుకున్న ప్రముఖ నటి విడుదల

సినిమా రంగం నటీమణులకు కత్తి మీద సాము లాంటిదే. ఒక్క సినిమా విజయం సాధించారో వెంటనే కాలిషీట్లు నిండిపోతాయి. అలాగే ఒక్క సినిమా ప్లాప్ అయినా కూడా.. మరో సినిమాకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి చాలదన్నట్లు వీరి చుట్టూ వివాదాలు వెంటాడతాయి. ఏ హీరోతో కనబడినా, డైరెక్టర్‌తో కనబడినా, చివరకు బంధువులతో దర్శనమిచ్చినా కాంట్రవర్సీనే. ఇది చాలదన్నట్లు పొరపాటున ఏదైనా కేసులో ఇరుక్కుపోయిందా అంతే సంగతులు. ఇటీవల సినిమా రంగాన్ని పట్టి పీడిస్తోంది డ్రగ్స్ వ్యవహారం. ఇటువంటి వ్యవహారంలో అనుకోకుండా ఓ మాయగాడి వలలో చిక్కుకుపోయింది హీరోయిన్. తన ప్రమేయం లేకుండా జైలు పాలయ్యింది. ఇంతకు ఆ నటి ఎవరంటే..?

బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా డ్రగ్స్ స్మగ్గింగ్ కేసులో అరెస్టు అయ్యి..  యునైటెడ్ ఎమిరేట్స్‌లోని షార్జా జైలు నుండి విడుదలయ్యారు. అయితే ఆమెకు తెలియకుండా ఈ కేసులో ఇరికించారని వార్తలు వస్తున్నాయి. ఆమెను ఇరికించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరినీ కూడా ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేమైందంటే..? సడక్, బాట్లా హౌస్ వంటి సినిమాల్లో నటించిన క్రిసాన్ పెరీరాను ఇరికించేందుకు .. ఓ అంతర్జాతీయ వెబ్ సిరీస్ కోసం ఆడిషన్ కోసం యుఎఇకి పంపేందుకు బోరివలి నివాసి ఆంథోనీ పాల్, అతని సహచరుడు, మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాకు చెందిన రాజేష్ బభోటే అలియాస్ రవి పథకం పన్నారు.

ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా, డ్రగ్స్ దాచిన ట్రోఫీని ఆమెకు అందజేశారు. డ్రగ్స్ దాచిన ట్రోఫీని క్రిసాన్ పెరీరా షార్జాకు తీసుకెళ్లగా అక్కడి తనిఖీల్లో బయటపడింది. దీంతో ఆమె ఖంగుతింది. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే నటిని ఇరికించారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించడంతో దర్యాప్తు ప్రారంభించారు ముంబయి పోలీసులు.   నటి తల్లి ప్రేమిలా పెరీరాపై ప్రతీకారం తీర్చుకునే చర్యగా క్రిసాన్‌ను కేసులో ఇరికించే ప్రణాళికను రూపొందించాని పోలీసుల విచారణలో తెలుసుకున్నారు. కుక్క విషయంలో పాల్ సోదరికి, నటి తల్లికి వివాదం జరిగింది. దీనికి ప్రతీకారంగా ఈ పథకాన్ని రచించినట్లు తెలిసింది. దీనికి ప్రధాన సూత్రధాని పాల్ అని గుర్తించారు. ఇదే తరహాలో పాల్ మరో నలుగురిని ఇరికించాడని అధికారులు గుర్తించారు.

Tags :

  • bollywood actress
  • Chrisann Pereira
  • Crime News
  • Movie News
  • Sharjah
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

    యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam