హీరోయిన్ ఒక్క సినిమా విజయం సాధించారో వెంటనే కాలిషీట్లు నిండిపోతాయి. అలాగే ఒక్క సినిమా ప్లాప్ అయినా కూడా.. మరో సినిమాకు అవకాశాలు రావడం చాలా తక్కువగా ఉంటాయి. ఇవి చాలదన్నట్లు వీరి చుట్టూ వివాదాలు వెంటాడతాయి. తాాజాగా ఓ నటి అలా ఇరుక్కుపోయింది.
నీ తలరాతలో అదృష్టం రాసి పెట్టి ఉంటే.. జరగబోయే మంచిని ఏ శక్తి ఆపలేదు. అదే కాలం కలిసి రాకపోతే.. అరటిపండు తిన్నా పళ్లు ఊడిపోతాయి. ఈ మధ్యకాలంలో మన దేశంలో పలువురుని లాటరీ వరించి.. రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులను చేసిన సంఘటనలు అనేకం చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన మరో సంఘటన వెలుగు చూసింది. బతుకు తెరువు కోసం ఆ యువకుడు విదేశాలకు వెళ్లాడు. అక్కడ పని చేసే దగ్గర కస్టమర్లు ఇచ్చే […]
రోడ్డు మీదకు కాలు పెట్టామంటే చాలు.. ట్రాఫిక్ సిగ్నల్స్, కాస్త రద్దీగా ఉండే ప్రాంతంలో.. ముఖం దీనంగా పెట్టుకుని.. పాపం తిండి తినక ఎన్ని రోజులయ్యిందో అనిపించేలా ఉండి.. మట్టికొట్టుకుపోయిన బట్టలు.. గడ్డిలా రేగిన జుట్టుతో కనిపించే భిక్షగాళ్లను చూడగానే.. జాలి అనిపించి.. రూపాయో.. రెండు రూపాయలో దానం చేస్తాం. కానీ మన దగ్గర దానం పొందిన వ్యక్తి.. మరీ అంత పేదవాడు కాదు.. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేని వారని మనం కనీసం ఊహించలేం కూడా. […]
సచిన్ టెండూల్కర్.. ఇండియాలో క్రికెట్ ఉన్నంత కాలం వినిపిస్తూనే ఉండే పేరు. ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఏ మూలన క్రికెట్ ఆడినా, క్రికెట్ గురించి మాట్లాడినా సచిన్ పేరు స్మరించుకోవాల్సిందే. అంతలా సచిన్ తన ముద్రను ప్రపంచ క్రికెట్‌పై వేశాడు. సచిన్ ఆట గురించి ఎంత చెప్పినా, ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. సచిన్ ఆడిన కొన్ని షాట్ల గురించి మాట్లాడుకోవడానికి కొన్ని గంటలు, అతను గెలిపించిన మ్యాచ్‌ల గురించి చెప్పుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. అలాంటి […]