SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » We Will Never Merge Ola Ceo Bhavish Aggarwal Tweet Over Ola And Uber Merger News

ఒకటి కానున్న Ola- Uber అంటూ వార్తలు.. స్పందించిన కంపెనీ!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Sat - 30 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఒకటి కానున్న Ola- Uber అంటూ వార్తలు.. స్పందించిన కంపెనీ!

క్యాబ్‌ సేవల సంస్థలు ఓలా, ఉబర్ విలీనవుతున్నాయంటూ వచ్చిన వార్తలు బిజినెస్‌ వర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సంస్థలు విలీనం గురించి చర్చలు ప్రారంభించాయంటూ, ఓ ఆంగ్ల దిన ప‌త్రిక సైతం ఒక వార్తాక‌థ‌నం ప్ర‌చురించింది. ఈ వ్యాఖ్యలను ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తీవ్రంగా ఖండించారు.

ఉబర్‌తో విలీనం దిశగా చర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌పై ఓలా సీఈవో భ‌విష్ అగ‌ర్వాల్ స్పందించారు. ‘అదంతా చెత్త‌. మేం చాలా లాభాల్లో ఉన్నాం. ఎదుగుతున్నాం. ఒక‌వేళ ఇత‌ర కంపెనీలు భార‌త్‌లో లావాదేవీల నుంచి వైదొలిగితే, మేం వారిని స్వాగ‌తిస్తాం. కానీ మేం విలీనం కాబోము’ అని ట్వీట్ చేశారు.

Absolute rubbish. We’re very profitable and growing well. If some other companies want to exit their business from India they are welcome to! We will never merge. https://t.co/X3wC9HDrnr

— Bhavish Aggarwal (@bhash) July 29, 2022

భారత్‌లో క్యాబ్ స‌ర్వీసుల మార్కెట్‌పై ప‌ట్టు కోసం ఉబెర్‌, ఓలా ప‌ర‌స్ప‌రం పోటీ ప‌డుతున్నాయి. డ్రైవ‌ర్ల‌కు భారీగా ఇన్సెంటివ్‌లు, ప్యాసింజ‌ర్ల‌కు డిస్కౌంట్లు ఇచ్చాయి. కానీ, క‌రోనా త‌ర్వాత ప‌రిస్థితులు మారిపోయాయి. ఇదిలా ఉంటే ఉబెర్‌.. భార‌త్‌లో త‌న ఫుడ్ డెలివ‌రీ బిజినెస్ ఉబెర్ ఈట్స్‌ను 2020 జ‌న‌వ‌రిలో జొమాటోకు విక్ర‌యించింది. గ్రాస‌రీ డెలివ‌రీ బిజినెస్‌లో నిధులు పెట్టిన ఓలా దాన్ని మూసేసి, త‌దుప‌రి ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ వెంచ‌ర్‌.. ఓలా ఎలక్ట్రిక్‌లో పెట్టుబ‌డులు పెట్టింది. ఈ క్రమంలోనే ఈ వార్తలొచ్చాయి.

ఇక.. ఈ విషయంపై నెటిజన్స్ కూడా తమదైన శైలిలో స్పందించారు. “Uber + Ola = Ubla” అనే నామకరణం కూడా సిద్ధం చేశారు. ఈ వార్త, పుకార్లే అయినప్పటికీ.. బిజినెస్ వర్గాల్లో మాత్రం తీవ్ర కలకలం రేపింది.

Though the marriage 💍💍💍 between Ola & Uber is not in the offing now,

What might have been their new brand’s name?

I’ll go first

1. Oler
2. Olub
3. Ubol
4. Ubla
5. Erol
6. Erla pic.twitter.com/1fqrMn8WAq

— Vignesh V (@vickydeinsty) July 30, 2022

ఇదీ చదవండి: భారత్ లో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓ.. ఏడాదికి రూ.123 కోట్లా?

ఇదీ చదవండి: ఓటీటీ మార్కెట్‌లో టాప్ ఎవరు? డిస్నీ+హాట్‌స్టార్‌ని ఢీకొట్టే ఓటీటీ ఏది?

Tags :

  • business news
  • Ola Cabs
  • Uber cab
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam