ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ గా పరిచయమైన వాట్సప్ రాను.. రాను.. ఎన్నో సేవలను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకింగ్ సర్వీస్ మొదలుకొని షాపింగ్ వరకు అన్ని రకాల సేవలను వాట్సప్‌లో పొందొచ్చు. బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, ఒక ఖాతా నుంచి వేరొక ఖాతాకు అమౌంట్ ట్రాన్సఫర్ చేయొచ్చు, గ్రాసరీ ఆర్డర్ చేయొచ్చు, సిబిల్ స్కోర్ చెక్ చేయొచ్చు.. ఇలా అనేక రకాల సేవలు వాట్సప్‌లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా, వాట్సప్‌లోనే క్యాబ్ బుక్ చేసుకునే సేవలు […]
ప్రస్తుతం అన్ని మహా నగరాల్లో క్యాబ్ సర్వీసెస్ విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తో పాటుగా ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్, ఆటో, బైక్ సర్వీసెస్ ను నగర వాసులు వినియోగించుకుంటున్నారు. ఈ క్యాబ్ సర్వీసెస్ కు బాగా డిమాండ్ కూడా పెరిగింది. అందుకే వారు విధించే చార్జీలను కూడా తరచూ పెంచుతూ ఉంటారు. ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసెస్ కు కనీస ధర రూ.100 నుంచి ఉంటోంది. […]
ప్రస్తుత కాలంలో పోయిన వస్తువు కానీ, డబ్బును కానీ తిరిగి పొందడం చాలా కష్టం. ఒకప్పుడు.. పరుల సొమ్మును పాముగా భావించేవారు అధికంగా ఉండేవారు. కానీ నేటికాలంలో మాత్రం.. ఎవరి డబ్బైతే ఏంటి.. మనకు దొరికిన తర్వాత.. అది మన సొంతం అవుతుంది. నేనేం దొంగతనం చేయలేదు. ఇంకేందుకు వెనక్కి ఇచ్చేయాలని ఆలోచించేవారే అధికం. ఇక ప్రయాణాలు చేసే సమయంలో కార్లు, బస్సులు, ఆటోల్లో బ్యాగ్‌లు, పర్స్‌లు వంటివి మర్చిపోవడం సర్వ సాధారణంగా జరిగే అంశం. వెంటనే […]
ఏదైన వస్తువులు,సర్వీస్ విషయంలో వినియోగదారులకు అన్యాయం జరిగితే వినియోగదారుల ఫోరంకి వెళ్తారు. అయితే వినియోదారుడు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి..వారికి తగిన న్యాయం చేస్తారు. అలా ఇప్పటికే వినియోదారుల ఫోరంలు అనేక సంచలన తీర్పు ఇచ్చాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ వినియోదారుల ఫోరం ఓ క్యాబ్ సంస్థకు రూ.20 వేల జరిమాన విధించింది. క్యాబ్ బుక్ చేసుకున్న వ్యక్తికి సమయం వృథా చేస్తూ ఆలస్యంగా వచ్చినందు కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2018లో జరిగిన ఈఘటనపై విచారణలు […]
సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది. బాధితుల జాబితాలో చిన్నారులు, యువతులు, ముసలి వారు అనే తేడా ఉండటం లేదు. అత్యాచారాలు, లైంగిక వేధింపుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ ప్రముఖ నటి, దర్శకురాలికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది. పని నిమత్తం బయటకు వెళ్లడానికి సదరు నటి క్యాబ్ బుక్ చేసుకుంది. ఇక కారు డ్రైవర్ ఆమెతో తప్పుగా ప్రవర్తించి.. భయపెట్టాడు. చీకటి ప్రాంతంలో క్యాబ్ ఆపి.. మరో వ్యక్తికి […]
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఓలా, ఊబర్ వంటి క్యాబ్ సర్వీసులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. షార్ట్ డ్రైవ్ లైనా, లాంగ్ డ్రైవ్ లైనా క్యాబ్ కంపల్సరీ. ఈ ట్రాఫిక్ బాధలు ఎవడు పడతాడని క్యాబ్ లకి పోతున్నారు. పెద్ద జీతగాళ్ళకి కొంచెం రీజనబుల్ గా ఉంది కాబట్టి క్యాబ్ ల మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దీంతో క్యాబ్ లకి డిమాండ్ బాగా పెరిగింది. ఈ డిమాండ్ కారణంగా వర్షాకాలం లాంటి సీజన్స్ ని బాగా క్యాష్ […]
క్యాబ్ సేవల సంస్థలు ఓలా, ఉబర్ విలీనవుతున్నాయంటూ వచ్చిన వార్తలు బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సంస్థలు విలీనం గురించి చర్చలు ప్రారంభించాయంటూ, ఓ ఆంగ్ల దిన పత్రిక సైతం ఒక వార్తాకథనం ప్రచురించింది. ఈ వ్యాఖ్యలను ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తీవ్రంగా ఖండించారు. ఉబర్‌తో విలీనం దిశగా చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ స్పందించారు. ‘అదంతా చెత్త. మేం చాలా లాభాల్లో […]
Uber: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఊబర్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. గతంలో రద్దు చేసిన రైడ్ షేరింగ్ సర్వీస్‌ను మళ్లీ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ సదుపాయాన్ని కొత్త పేరుతో అందుబాటులోకి తెస్తోంది. కరోనా లాక్‌డౌన్ ముందు వరకు ‘ఊబర్ పూల్’ పేరిట ఈ సర్వీస్ అందుబాటులో ఉండింది. ఇప్పుడు ‘ఊబర్ ఎక్స్ షేర్’ పేరటి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ అమెరికాలోని న్యూయార్క్, లాస్ ఎంజిల్స్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కోతో […]
పెట్రోల్ ,డీజిల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో నిత్యావసర సరుకుల రేట్లు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటితో పాటు బస్ ఛార్జీలు పెంచి ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ కూడా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హెదరాబాద్ లోని ప్రయాణికులకు ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రముఖ ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్స్ అసోషియేషన్ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అది ఏమిటంటే […]