ఈ ఏడాది అప్పుడే ప్రేమికుల దినోత్సవానికి సంబంధించిన వాలెంటైన్స్ డే వీక్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి.. మీ లవర్ కు స్పెషల్ గిఫ్ట్ ఏదైనా ప్లాన్ చేశారా? ఏంటి ఇంకా లేదా? అలా ఉత్తుత్త విషెస్ చెప్తే ఫీలవుతారు కదా.. అందుకే బెస్ట్ గిఫ్ట్ ఒకటి కొని వారిని సర్ ప్రైజ్ చేయండి. కాకపోతే ఏ గిఫ్ట్ కొనాలి? ఎలాంటి గిఫ్ట్ కొనాలి? అనే ప్రశ్నలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే మీకోసమే ఈ గిఫ్ట్ ఐడియాస్ తీసుకొచ్చాం. వీటిని ఫాలో అయిపోయి బెస్ట్ చాక్లెట్ ప్యాక్ ఒకటి ఆర్డర్ పెట్టేసేయండి చెప్తాను. అలా ప్రేమికుల దినోత్సవం రోజు మీరు, మీ పార్టనర్ ఇద్దరూ కలిసి తీయని వేడుక చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం ఆ చాక్లెట్ గిఫ్ట్ ప్యాక్స్ కాస్ట్, డీటెయిల్స్ చూసేయండి.
ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్ లో ఈ మాంటోస్ గిఫ్ట్ ప్యాక్ అందుబాటులో ఉంది. దీనిలో 8 పీసెస్ డార్క్ చాక్లెట్, 2 చిన్న గ్లాసులు, సెంటెడ్ క్యాండిల్, గ్రీటింగ్ కార్డ్, మెసేజ్ బాటిల్, 3 రోజాలు, టెడ్డీ బేర్ బొమ్మను అందిస్తున్నారు. దీని ఎమ్మార్పీ రూ.1400కాగా 39 శాతం డిస్కౌంట్ తో రూ.850కే అందిస్తున్నారు. ఈ మాంటోస్ గిఫ్ట్ ప్యాక్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రేమికులు, ప్రేమ, క్యాడ్బరీకి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ప్రేమికుల దినోత్సానికి చాక్లెట్ డే రోజు ఈ స్పెషల్ గిఫ్ట్ బాక్స్ తో మీ పార్టనర్ ని సంతోష పరచవచ్చు. ఈ డైరీమిల్క్ సిల్క్ హార్ట్ అండ్ రోసెస్ చాక్లెట్.. హార్ట్ షేప్ బాక్సులో వస్తుంది. దీనిలో 324 గ్రాముల చాక్లెట్ ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.650 కాగా 15 శాతం డిస్కౌంట్ తో రూ.552కే అందిస్తున్నారు. ఈ క్యాడ్బరీ హార్ట్ షేప్ చాక్లెట్ గిఫ్ట్ బాక్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రేమికుల కోసం క్యాడ్బరీ నుంచి మరో బెస్ట్ గిఫ్ట్ చాక్లెట్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ చాక్లెట్ స్పెషల్ ఏంటి అంటే.. దీని మధ్యలో హార్ట్ షేప్ ఉంటుంది. ఇవి మొత్తం రెండు చాక్లెట్లను కాంబోగా ఇస్తున్నారు. 250 గ్రాముల రెండు హార్ట్ బ్లష్ చాక్లెట్లు వస్తాయి. దీని ఎమ్మార్పీ రూ.650 కాగా 10 శాతం డిస్కౌంట్ తో కేవలం 585కే అందిస్తున్నారు. ఈ హార్ట్ బ్లష్ చాక్లెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
టైడీ రిబ్బన్స్ ఒక యునిక్ కాన్సెప్ట్ తో గిఫ్ట్ హ్యాంపర్ తీసుకొచ్చింది. దీనిలో రెండు టెడ్డీ బేర్లు, ఒక సైకిల్, కొన్ని చాక్లెట్లు, గ్రీటింగ్ కార్డు, ఒక ఎర్ర గులాబి పువ్వు ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.1,699 కాగా.. 59 శాతం డిస్కౌంట్ తో రూ.699కే లభిస్తోంది. ఈ టైడీ రిబ్బన్స్ గిఫ్ట్ హ్యాంపర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
చాకెల్ట్ డే కోసం ఓ స్పషల్ ట్రఫల్ టాక్లెట్ గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తే చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇందులో 24 పీసెస్ బెల్జియన్ లగ్జరీ డార్క్ చాక్లెట్లు ఉన్నాయి. ఈ బాక్స్ తో పాటుగా ఓ మంచి గ్రీటింగ్ కార్డు కూడా ఇస్తున్నారు. దీని ఎమ్మార్పీ రూ.1,299కాగా 45 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.709కే అందిస్తున్నారు. ఈ ట్రఫల్ చాక్లెట్ గిఫ్ట్ బాక్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బొగాట్చి చాక్లెట్ బాక్స్ ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీనిలో ఇంగ్లీష్ అక్షరాల్లో చాక్లెట్లు ఉండటమే కాకుండా.. దానితో పాటుగా టెడ్డీ బేర్ బొమ్మ, గులాబీ, గ్రీటింగ్ కార్డ్, హార్ట్ సింబర్ స్మాల్ పిల్లో కూడా ఇస్తున్నారు. ఇది మీకు రూ.668కి అందుబాటులో ఉంది. ఈ బొగాట్చి చాక్లెట్ బాక్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే.. టైడీ రిబ్బన్స్ ఒక బెస్ట్ గిఫ్ట్ ఐడియా ఉంది. దీనిలో ఒక బెల్ట్, వాలెట్, గ్రీటింగ్ కార్డ్, చాక్లెట్స్ ఉంటాయి. దీని ఎమ్మార్పీ రూ.1,599 కాగా 56 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.699కే అందిస్తున్నారు. ఈ గిఫ్ట్ హ్యాంపర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
విన్నీ అనే ప్రీమియం చాక్లెట్స్ కడా గిఫ్ట్ చేసేందుకు బెస్ట్ అని చెప్పచ్చు. ఇందులో 12 ప్రీమియం డార్క్ చాక్లెట్స్ వస్తున్నాయి. బెస్ట్ బెల్జియం చాక్లెట్స్ ని స్పెషల్ గా అందిస్తున్నారు. దీన ఎమ్మార్పీ రూ.2,999 కాగా 83 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.499కే అందిస్తున్నారు. ఈ విన్నీ 12 పీస్ చాక్లెట్ బాక్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇది కాస్త ఖరీదైన చాక్లెట్ గిఫ్ట్ బాక్స్ గా చెప్పొచ్చు. దానికి తగినట్లుగానే ఇది బెస్ట్ క్వాలిటీతో ఉంటుందని చెబుతున్నారు. బటర్ స్కాచ్ క్రంచెట్స్, ఆల్మంజ్ మార్బుల్స్, పీనట్ క్రంచెట్స్, చాక్లెట్ కోటెడ్ రైసిన్స్ తో కూడిన ఈ గిఫ్ట్ బాక్స్ ఎమ్మార్పీ రూ.1,650 కాగా 10 శాతం డిస్కౌంట్ తో రూ.1,485కే అందిస్తున్నారు. ఈ చొకోలా చాక్లెట్స్ బాక్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.