ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరలవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే.. కొన్ని మనసుకు కదిలిస్తాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ప్రేమికులకు అత్యంత ముఖ్యమైన రోజు ఏదన్నా ఉందంటే.. అది ప్రేమికుల రోజు మాత్రమే. ఈ రోజును ప్రేమికులు తమ జీవితంలో మరచిపోలేని రోజుగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం తనకు వాలెంటైన్స్ డే ఓ బ్లాక్ డే అంటోంది. కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ లో హీరోయిన్లు పెళ్లికి ముందే తల్లులవుతున్నారంటూ ఓ క్రిటిక్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే అందులో నిజమెంతో కానీ, ఈ మాటలను ఆచరణలో పెట్టి చూపించారు ఓ స్టార్ నటి. పెళ్లి కాకుండానే తల్లయిన ఈ బ్యూటీ.. మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటారనే లోపు షాక్ నిచ్చింది.
అషు రెడ్డి.. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటుంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన బోల్డ్ పిక్స్ ను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తుంటుంది అషు రెడ్డి.
ప్రేమికుల దినోత్సవం అంటే లవర్స్ కి పండగ లాంటిది. ఆరోజు వచ్చిందంటే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఆరోజున సరదాగా బయటకు వెళ్లడం, సినిమాకో, షికారుకో వెళ్లడం చేస్తుంటారు. కొంతమంది అయితే బీచ్ లకి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఒక జంట ప్రేమికుల దినోత్సవాన్ని రొమాంటిక్ గా జరుపుకుందామని గోవా బీచ్ కు వెళ్ళింది. అంతలోనే ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
హోటల్ రూమ్ బుకింగ్స్‌లో ఓయో సంస్థకు మంచి డిమాండ్ ఉంది. పండుగ సమయాల్లో, హాలీడే సీజన్, వీకెండ్స్‌లో ఓయో రూమ్స్‌కు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఓయో రూమ్స్‌కు ప్రేమికుల రోజున ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈసారి రికార్డు స్థాయిలో బుకింగ్స్ నమోదయ్యాయి. అయితే గోవా లాంటి పాపులర్ డెస్టినేషన్‌ను కాదని మరో ప్లేసుకు ప్రేమికులు బాగా వెళ్లారు.
బిగ్ బాస్ హౌస్ లో చాలా మందికి మంచి ఫేమ్ ను , నేమ్ ను తెచ్చిపెట్టింది. అలాంటి వారిలో వారే శ్రీసత్య, మెహబూబ్ లు. ప్రస్తుతం వీరిద్దరూ బీబీ జోడిలో సందడి చేస్తున్నారు. అయితే తాజాగా శ్రీ సత్యకు ప్రపోజ్ చేశాడు మెహబూబ్.
వాలెంటైన్స్ సందర్బంగా ప్రేమికులు చెట్టాపట్టాలు వేసుకుని తిరగటం సర్వసాధారణం ఆ రోజు కచ్చితంగా కలిసుకోవాలని అనుకుంటూ ఉంటారు. డిన్నర్, డేట్ ఇలా ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.
హీరోయిన్ తమన్నా ఓ నటుడితో రిలేషన్ లో ఉందని గత కొన్నాళ్ల నుంచి వార్తలొస్తున్నాయి. అది నిజమా కాదా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దానిపై సదరు నటుడు ఫొటోతో సహా క్లారిటీ ఇచ్చేశాడు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. కొంతకాలంగా సారా టెండూల్కర్.. యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.