చాక్లెట్స్ అంటే ఎవ్వరికి ఇష్టముండదు చెప్పండి. చిన్నారుల దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకు ఈ తియ్యటి పదార్ధాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. చాక్లెట్ ఫ్లేవర్స్‌తో తయారయ్యే ఐస్ క్రీమ్, ఇతర పదార్థాలను కొనుగోలు చేసి తింటుంటారు.
కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. చివరికి చిన్న పిల్లలు తినే చాక్లెట్లను కూడా కల్తీ చేస్తున్నారు. అలా హానికర కెమికల్స్‌తో నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్న ఒక ముఠాను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
ఈ ఏడాది అప్పుడే ప్రేమికుల దినోత్సవానికి సంబంధించిన వాలెంటైన్స్ డే వీక్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి.. మీ లవర్ కు స్పెషల్ గిఫ్ట్ ఏదైనా ప్లాన్ చేశారా? ఏంటి ఇంకా లేదా? అలా ఉత్తుత్త విషెస్ చెప్తే ఫీలవుతారు కదా.. అందుకే బెస్ట్ గిఫ్ట్ ఒకటి కొని వారిని సర్ ప్రైజ్ చేయండి. కాకపోతే ఏ గిఫ్ట్ కొనాలి? ఎలాంటి గిఫ్ట్ కొనాలి? అనే ప్రశ్నలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే మీకోసమే ఈ గిఫ్ట్ ఐడియాస్ […]
ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మన కళ్ల ముందు సంతోషంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోతుంటారు. సాధారణంగా చిన్న పిల్లలు చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. అప్పుడప్పుడు చాక్లెట్లు గొంతులో ఇరుక్కొవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.. కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. వరంగల్ లో విషాదం చోటు చేసుకుంది.. అప్పటి వరకు ఆనందంగా అందరి ముందు అల్లరి చేసిన ఏడేళ్ల బాలుడు చాక్లెట్ […]
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అని అంతా వినే ఉంటారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పటివరకు ఎన్నో రకాల రుచులను చూసే ఉంటారు. ఇప్పుడు ఫుడ్ వ్లాగ్స్ కూడా బాగా ఫేమస్ అయిపోయాయి. ఎక్కడో మారు మూల ఉన్న వంటకాలను కూడా యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నారు. కొందరైతే వారి స్పెషల్ రెసిపీలను నెట్టింట పెట్టి ఫేమస్ అవుతున్నారు. కానీ, అన్నీ మనకు అంత వింతగా విచిత్రంగా అనిపించవు. కానీ, కొన్ని మాత్రం వీక్షించేందుకే కాదు.. రుచి […]
సాధారణంగా దొంగలు డబ్బు, నగలు, వాహనాలను చోరీ చేస్తుంటారు. కానీ అప్పుడప్పుడు కొందరు దొంగలు వింత చోరీలు చేస్తుంటారు. పశువులను, మొక్కలను దొంగతనం చేయడం ఇలా అనేక వింత దొంగతనాలు మనం చూస్తుంటాం. అలానే తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఓ గోదాములో ఉంచిన చాక్లెట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దాదాపు రూ.17 లక్షల విలువైన 150 కాటన్ల చాక్లెట్స్ చోరీకి గురైనట్లు తెలిసింది. అంతటితో ఆగక వారి ఆధారాలు పోలీసులకు […]
చాలామంది అనేక సందర్భాల్లో అనేక నేరాలు చేసి జైలు పాలవుతుంటారు. కొంత మాత్రం ఏ నేరం చేయకున్న ఆరోపణలతో జైలుకు వెళ్తారు. మరికొందరు మాత్రం.. అతి తెలివి చూపించి విచిత్ర పనులు చేస్తుంటారు. అవి కాస్తా బెడిసి కొట్టి చివరకు కటకటాల పాలవుతారు. తాజాగా ఓ యువకుడు అలానే విచిత్రంగా చాక్లెట్ కోసం వెళ్లి జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇమాన్ హుస్సెన్ అనే బంగ్లాదేశ్ కు చెందిన యువకుడు. భారత్ సరిహద్దులో ఉండే షాట్డా నది […]
చాలామంది క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్లను ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా పిల్లలు ఈ చాక్లెట్లను ఎంతో ఇష్టపడతారు. అయితే ఈ సంస్థ ఇప్పుడో వివాదంలో ఇరుక్కుంది. క్యాడ్‌బరీ చాక్లెట్లలో గొడ్డుమాంసం నుంచి తయారయ్యే జెలాటిన్ వాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఓ పోస్టు క్యాడ్‌బరీ వెబ్ సైట్ లో ప్రత్యక్షమైంది. దీంతో ఇది నిజమేనా అని క్యాడ్‌బరీ సంస్థను ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అంతే కాదు ఇదే కనుక నిజమైతే హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రోడక్ట్ ను […]
చాక్లెట్ అంటే ప్రేమకు గుర్తు. అంతే కాదు – చాక్లెట్‌లోని స్వీట్‌నెస్‌ని జీవితంలోనూ షేర్ చేసుకోవడం అని కూడా అర్థం. చాక్లెట్ పేరు వింటే చాలు అందరి నోట్లో నీరూరుతుంది. చిన్న పిల్లలతో మొదలుకొని వయోధికుల వరకూ అందరూ చాక్లెట్ను ఇష్టపడతారు. ఏ షాపుకు ఎక్కడికి వెళ్లినా దర్శనమిస్తుంది చాక్లెట్. చాక్లెట్ను చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. మనోల్లాసంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. చాక్లెట్ వచ్చే చెట్టు శాస్ర్తియ నామం థియోబ్రామా కకావ్. […]