ప్రేమికుల దినోత్సవం రానే వస్తోంది. మరి.. మీరు ప్రేమించే వ్యక్తి కోసం ఏదైనా గిఫ్ట్ కొన్నారా? ఏంటి ఇంకా లేదా? అయితే ఈ యూనిక్ గిఫ్ట్ ఐడియాస్ ని ఫాలో అయ్యి ఒక బెస్ట్ గిఫ్ట్ కొనేయండి మరి.
వాలెంటైన్స్ డే వీక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాక్లెట్ డే కూడా పూర్తైంది. నెక్ట్స్ ఎంటో తెలుసు కదా? అదే అండి టెడ్డీ డే. ఆడపిల్లలకు చాక్లెట్లు ఎంత ఇష్టమో.. టెడ్డీ బేర్లు కూడా అంతే ఇష్టం. వాటిని ఇష్టపడని అమ్మాయిలు ఉంటారంటే అతిశయోక్తనే చెప్పాలి. వారికి టెడ్డీలకు అంత అనుబంధం ఉంటుంది. అయితే మరి మీ భాగస్వామి, ప్రేయసికి టెడ్డీ డే సందర్భంగా ఒక టెడ్డీ బేర్ బొమ్మ కొన్నారా లేదా? ఇంకా కొనలేదా? ఎందుకు […]
ఈ ఏడాది అప్పుడే ప్రేమికుల దినోత్సవానికి సంబంధించిన వాలెంటైన్స్ డే వీక్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి.. మీ లవర్ కు స్పెషల్ గిఫ్ట్ ఏదైనా ప్లాన్ చేశారా? ఏంటి ఇంకా లేదా? అలా ఉత్తుత్త విషెస్ చెప్తే ఫీలవుతారు కదా.. అందుకే బెస్ట్ గిఫ్ట్ ఒకటి కొని వారిని సర్ ప్రైజ్ చేయండి. కాకపోతే ఏ గిఫ్ట్ కొనాలి? ఎలాంటి గిఫ్ట్ కొనాలి? అనే ప్రశ్నలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే మీకోసమే ఈ గిఫ్ట్ ఐడియాస్ […]
మరి కొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా స్నేహితులు, ఆత్మీయులు, ప్రియమైన వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబితే ఎంతో బాగుంటుందాని ప్రతి ఒక్కరు ఆలోచించేదే. గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకుంటుంటారు. ఇలా చేయడం ద్వారా ఎదుటివారికి మీపై అభిమానం రెట్టింపు అవుతుంది. ఈ క్రమంలో న్యూఇయర్‌కు బహుమతిగా ఇవ్వడానికి కొన్ని రకాల గిఫ్ట్ ఐడియాస్ తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చింది కొనేసి.. మీ ఆత్మీయులకు గిఫ్ట్ గా ఇవ్వండి. మంచి పుస్తకం మీ […]
ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పండుగను కులమతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది రాఖీ. కష్టసుఖాలే కాదు, సందర్భం ఏదైనా చేదోడు, వాదోడుగా నీకు నేన్నున్నాంటూ భరోసా కల్పిస్తూ రక్షాబంధన్ జరుపుకుంటారు. అక్క తమ్ముడికి, చెల్లి అన్నకు రాఖీ కట్టినప్పుడు ఆమెను సంతోష పరచడానికి ఏదైనా కానుక ఇస్తారు. కానుక చిన్నదైనా, పెద్దదైనా అది ఆమెకు ప్రత్యేకమే అవుతుంది. మరి, మీరు గిఫ్ట్ కొన్నారా? […]