మరి కొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా స్నేహితులు, ఆత్మీయులు, ప్రియమైన వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబితే ఎంతో బాగుంటుందాని ప్రతి ఒక్కరు ఆలోచించేదే. గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకుంటుంటారు. ఇలా చేయడం ద్వారా ఎదుటివారికి మీపై అభిమానం రెట్టింపు అవుతుంది. ఈ క్రమంలో న్యూఇయర్‌కు బహుమతిగా ఇవ్వడానికి కొన్ని రకాల గిఫ్ట్ ఐడియాస్ తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చింది కొనేసి.. మీ ఆత్మీయులకు గిఫ్ట్ గా ఇవ్వండి.
మీ మిత్రులకు లేదా కావాల్సిన వారికి పుస్తకాలను చదివే అలవాటు ఉంటే.. ఈ కొత్తేడాదిలో ఒక మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వొచ్చు. ఇది అతని మనస్సును ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడుతుంది. అంతేకాదు.. మీ వ్యక్తిత్వాన్ని అవతలి తెలియజేస్తుంది. మంచి పుస్తకాన్ని ఇవ్వదలుచుకుంటే.. ఆయన్ రాండ్ రాసిన ‘ఫౌంటెన్ హెడ్’ పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇవ్వండి. కొనుగోలు కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
ఏదో ఒకటి గిఫ్టుగా ఇచ్చి చేతులు దులుపుకోవడం కన్నా.. ఏడాది పాటు మీ జ్ఞాపకాలు గుర్తుండాలంటే ‘ఫోటో ఫ్రేమ్ క్యాలెండర్’ సరైన ఎంపిక. ఆ క్యాలెండర్ వైపు చూసినప్పుడల్లా మీరు తప్పక గుర్తొస్తారు. కొనుగోలు కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
ఎదుటివారికి డైరీ ఇవ్వడమనేది ఎప్పుడు మంచి నిర్ణయమే. రోజు డైరీ రాసే అలవాటు లేకపోయినా వారికి ఏదో ఒక విషయంలో దీని అవసరం తప్పక ఉంటుంది. కాకుంటే.. అందరిలా సాధారణ డైరీ కాకుండా.. యూనిక్ డైరీ గిఫ్ట్ గా ఇవ్వండి. కొనుగోలు కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
మీ ఆత్మీయులకు ఏడాదిలో ప్రతి రోజూ.. ప్రతి నిమిషం మీరు గుర్తు రావాలంటే క్యాలండర్ క్లాక్ సరైన ఎంపిక. ఇందులో టైం చూసుకునే వెసులుబాటు ఉండటం వల్ల.. దీన్ని చూసినప్పుడల్లా మీరే గుర్తొస్తారు. కొనుగోలు చేయడానికి.. ఇక్కడ క్లిక్ చేయండి.
డ్రై ఫ్యూట్స్ ఆరోగ్యానికి ఎంతో అవసరం. వీటిని మీ ప్రియమైన వారికి గిఫ్ట్ గా అందించి, వారి బాగోగులు కోరుకోవచ్చు. నూతన సంవత్సరం సందర్భంగా దీన్ని అందిస్తే వారు ఎంతో సంతోషిస్తారు. అంతేకాదు.. మీరు ప్రియమైన వారు అనారోగ్యానికి గురి కాకుండా మీరు సాయం చేసినట్లు కూడా అవుతుంది. ఆఫీసు కొలీగ్స్ లేదా బంధువులకు ఇవ్వడానికి ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్. కొనుగోలు కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
రాను.. రాను.. స్మార్ట్ గాడ్జెట్లకు ఆదరణ పెరుగుతోంది. ఇలాంటి రోజుల్లో స్మార్ట్ బ్యాండ్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకోవడం సరైన ఎంపిక. వ్యాయామాలు, విభిన్న కార్యకలాపాలను ట్రాక్ చేయడమే కాకుండా ఆరోగ్య పారామితులను పొందడంలో కూడా సహాయపడుతుంది. ఈ ఫిట్నెస్ బ్యాండ్లలో మీరు మీ స్టెప్స్, కేలరీలు, యాక్టివ్ నిమిషాలు మొదలైన వాటిని సులభంగా ట్రాక్ చేయవచ్చు. కొనుగోలు కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే స్మార్ట్ వాచ్‌లు కూడా నేడు అవసరమైన ఫ్యాషన్ ఉపకరణాలుగా మారాయి. ఎదుటి వారు వీటిని ధరించడం ద్వారా చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. అందులోనూ.. ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్న ఈరోజుల్లో స్మార్ట్ వాచుల వల్ల బోలెడు ప్రయోజనాలు. కాల్స్, మెసేజెస్ వీటి ద్వారానే ఆన్సర్ చేయవచ్చు. అలాగే.. బీపీ, హార్ట్ బీట్ వంటి ఆరోగ్యకరమైన విషయాలు నిరంతరం చెక్ చేసుకోవచ్చు. కొనుగోలు కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.