ప్రేమికుల దినోత్సవం రానే వస్తోంది. మరి.. మీరు ప్రేమించే వ్యక్తి కోసం ఏదైనా గిఫ్ట్ కొన్నారా? ఏంటి ఇంకా లేదా? అయితే ఈ యూనిక్ గిఫ్ట్ ఐడియాస్ ని ఫాలో అయ్యి ఒక బెస్ట్ గిఫ్ట్ కొనేయండి మరి.
ప్రేమికుల దినోత్సవం దగ్గరకు వచ్చేసింది. మీరు ప్రేమించిన వ్యక్తికి వాలెంటైన్స్ డే సందర్భంగా కచ్చితంగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటారు. అయితే చాలా మందికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అనే దానిపై క్లారిటీ ఉండదు. మీ ప్రేయసికైనా, ప్రియుడి కోసమైనా కూడా కాస్త యునిక్ గా ఉండేలా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటారు. అందరూ కొనేదే అయినా కూడా మనం కొచ్చం డిఫరెంట్ గా సెలక్ట్ చేసుకోవాలి అనుకుంటారు. అలా అనుకునే వారికోసం మేము కొన్ని గిఫ్ట్ ఐడియాస్ ని తీసుకొచ్చాం. ఐడియా ఒకటే కాదు.. అందుకు తగినట్లుగా మీరు కొనుగోలు చేసేందుకు బెస్ట్ వస్తువులను కూడా సెలక్ట్ చేసి వాటి డీటెయిల్స్ ని ఇక్కడ పొందు పరిచాం. మరి అవేంటో చూసేసి.. మీ పార్టనర్ కోసం కొనేయండి.
మీ ప్రేయసికి గిఫ్ట్ చేసేందుకు ఒక రింగ్ అయితే చాలా బావుంటుంది. అందులో కూడా సిల్వర్ కలర్ లో ఉండే రింగ్ అయితే ప్రతి డ్రెస్, ప్రతి అకేషన్ కు ధరించే విధంగా ఉంటుంది. జివా అనే కంపెనీకి చెందిన డైమండ్ లుక్ సిల్వర్ రింగ్ ఇది. దీని ఎమ్మార్పీ రూ.2,990 కాగా 49 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,529కే అందిస్తున్నారు. ఈ జివా సిల్వర్ రింగ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
పురుషుల కన్నా కూడా స్త్రీలే పర్ఫ్యూమ్ వాడేందుకు ఆసక్తి చూపిస్తారు. అందుకు వారికోసం స్కిన్ బై టైటన్ షీర్ పర్ఫ్యూమ్ ని కొనుగోలు చేసి గిఫ్ట్ చేస్తే చాలా బావుంటుంది. ఇ-కామర్స్ సైట్ లో ఈ పర్ఫ్యూమ్ కు మంచి టేరింగ్స్, ఫీడ్ బ్యాక్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.1,895 కాగా దీనిని 15 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,610కే అందిస్తున్నారు. ఈ పర్ఫ్యూమ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఆడవాళ్లకు.. ముఖ్యంగా అమ్మాయిలకు మేకప్ కిట్ అంటే ఎంతో ఇష్టమో అందరికీ తెలిసిందే. ఈ వాలెంటైన్ డే సందర్భంగా ఐబీఏ బ్రాండ్ కు చెందిన మేకప్ కిట్ ఒకటి మంచి ఆఫర్ ప్రైస్ లో అందుబాటులో ఉంది. దీనిలో ఫౌండేషన్, కాంపాక్ట్, ప్రీమియర్, లిప్ స్టిక్స్, కాజల్ అన్నీ ఉంటాయి. దీని ఎమ్మార్పీ రూ.1,872 కాగా 31 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,292కే అందిస్తున్నారు. ఈ మేకప్ కిట్ కొనుగోలు చేసేందుక క్లిక్ చేయండి.
ఈ మధ్య కపుల్ డ్రెస్సులు ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రేమికుల దినోత్సవం రోజు మీరు కపుల్ డ్రెస్సు కొంటే చాలా బావుటుంది. అక్షత్ క్రియేషన్ కు చెందిన కపుల్ డ్రెస్ డిజైన్ ఒక ఆకట్టుకుంటోంది. ఇది రూ.1,899 ధరలో అందిస్తున్నారు. దీనిలో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఈ కపుల్ డ్రెస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీ ప్రియుడి కోసం ఒక మంచి బెల్ట్ గిఫ్ట్ గా ఇస్తే బావుంటుంది. ఎందుకంటే పురుషులు రోజూ వాడే వస్తువుల్లో బెల్ట్ తప్పకుండా ఉంటుంది. అందుకే మీకోసం గస్టవే కంపెనీకి చెందిన ఒక మంచి లెదర్ బెల్ట్ ఆఫర్ లో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.1,763 కాగా 44 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.979కే అందిస్తున్నారు. ఈ లెదర్ బెల్ట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెదర్ ఉత్పత్తుల్లో వైల్డ్ హార్న్ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. దీనిలి వాలెట్+ బెల్ట్ కాంబో ఒకటి అందుబాటులో ఉంది. మీ ప్రియుడి కోసం ఈ కాంబో అయితే బెటర్ గా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.3,499 కాగా దీనిని 74 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.899కే అందిస్తున్నారు. ఈ వైల్డ్ హార్న్ కాంబో కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఇ-కామర్స్ సైట్ లో ఫాస్ట్రాక్ కు చెందిన ఒక స్లింగ్ బ్యాగ్ ఉంది. అది మీ ప్రేయసికి అయితే కరెక్ట్ గా సెట్ అవ్వచ్చు. అది చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. పైగా దాని ఎమ్మార్పీ రూ.2,529 కాగా 50 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,264కే అందిస్తున్నారు. ఈ ఫాస్ట్రాక్ స్లింగ్ బ్యాగ్ కొనుగోలు చేసందుకు క్లిక్ చేయండి.
పురుషుల కోసం వైల్డ్ హార్న్ కంపెనీ నుంచి ఒక బెస్ట్ లెదర్ బ్యాగ్ అందుబాటులో ఉంది. ఈ లెదర్ స్లింగ్ బ్యాగ్ ఎంతో యునిక్ డిజైన్ తో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.4,999 కాగా 63 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,859కే అందిస్తున్నారు. ఈ వైల్డ్ హార్న్ స్లింగ్ బ్యాగ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రస్తుతం అంతా ఫ్యాషన్ కోసమే కాకుండా హెల్త్ కోసం కూడా స్మార్ట్ వాచ్ లను వాడుతున్నారు. ఫైర్ బోల్ట్ నుంచి రౌండ్ అనలాగ్ తో ఓక స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది. దీనిలో బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.9,999 కాగా 82 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,799కే అందిస్తున్నారు. ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బ్లూటూత్ ఇయర్ బడ్స్ కూడా ఈరోజుల్లో గిఫ్ట్ గా ఇచ్చేందుకు బెస్ట్ ఐడియా అనే చెప్పచ్చు. పైగా ఇటీవలే నాయిస్ నుంచి కొత్త బడ్స్ లాంఛ్ అయ్యాయి. ఇవి నాయి క్యాన్సిలేషన్, 50 గంటల ప్లే టైమ్ వంటి ఫీచర్లతో వస్తున్నాయి. వీటి ఎమ్మార్పీ ధర రూ.3,999 కాగా 63 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,499కే అందిస్తున్నారు. ఈ నాయిస్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.