SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Meet Sankarsh Chanda Stock Market Prodigy Whose Net Worth Of Rs 100 Crore

Sankarsh Chanda: నిండా పాతికేళ్లు లేవు కానీ రూ.100 కోట్లకు అధిపతి.. ఎవరీ సంకర్ష్ చందా..?

17 ఏళ్ల వయసు అంటే.. ప్రేమ, ఆకర్షణ  అంటూ అమ్మాయిల వెంట తిరిగేరోజులు. లేదంటే స్నేహితులతో కలిసి సినిమా, షికార్లు వేయడం తప్ప మరో ఆలోచన రాదు. మనమంతా అలా చేసిన వాళ్లమే. 'వద్దురా.. నానా భవిష్యత్ గురించి ఆలోచించు..' అని తల్లిదండ్రులు చెప్తే.. 'ఊరుకో నానా.. నాకేమైనా వయసు అయిపోయిందా! జీవితం గురించి ఆలోచించడానికి ఇంకా బోలెడు సమయం ఉంది..' అంటూ తిరిగి వారికే సమాధానమిచ్చిన మేధావులం.. అందుకే మనమిలా ఉండిపోయాం. అదే ఈ యువకుడు మరో దారి ఎంచుకున్నాడు కనుక గొప్పోడు అయిపోయాడు.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Wed - 3 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sankarsh Chanda: నిండా పాతికేళ్లు లేవు కానీ రూ.100 కోట్లకు అధిపతి.. ఎవరీ సంకర్ష్ చందా..?

17 ఏళ్ల వయసు అంటే.. ఇంటర్ చదువులు అయిపోయి ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి పైచదువుల వైపు అడుగులు వేసే రోజులు. అలాంటి రోజుల్లో యువతీయువకులు అందరూ సరదాగా స్నేహితులతో కలిసి సినిమా, షికార్లు వేయడం తప్ప మరో ఆలోచన రాదు. ఇంకొంచెం చెప్పాలంటే ప్రేమ, ఆకర్షణ  అంటూ అమ్మాయిల వెంట తిరిగేరోజులు. ఈ కథనం నేను రాస్తున్నాను.. మీరు చదువుతున్నారంటే.. మనమంతా అలా చేసిన వాళ్లమే. ‘వద్దురా.. నానా భవిష్యత్ గురించి ఆలోచించు..’ అని తల్లిదండ్రులు చెప్తే.. ‘ఊరుకో నానా.. నాకేమైనా వయసు అయిపోయిందా! జీవితం గురించి ఆలోచించడానికి ఇంకా బోలెడు సమయం ఉంది..’ అంటూ తిరిగి వారికే సమాధానమిచ్చిన మేధావులం.. అందుకే మనమిలా ఉండిపోయాం. అదే ఈ యువకుడు మరో దారి ఎంచుకున్నాడు కనుక గొప్పోడు అయిపోయాడు.

17 ఏళ్ల వయస్సులో స్టాక్ మార్కెట్ గురుంచి ఆలోచించాడంటే.. గొప్పోడు అవ్వకుండా ఉంటాడా! మీరే చెప్పండి. రూ. 2000 మనకంటపడితే బుర్రున వెళ్లి షాపింగ్ చేస్తాం.. కానీ ఇతగాడు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాడు. ఇతని సక్సెస్ స్టోరీ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. పేరు.. సంకర్ష్ చందా. వయస్సు 24 ఏళ్లు. రూ.100 కోట్లకు అధిపతి. దీని వెనుక ఎంత కష్టం ఉందో తెలుసా..? 2016.. హైదరాబాద్ ఏరియా ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా పూర్తి చేసి పైచదువుల వైపు అడుగులు వేస్తున్న రోజులవి. అప్పుడే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన కలిగి మొదటగా రూ. 2000 ఇన్వెస్ట్ చేశాడు. అలా మొదలైన స్టాక్ మార్కెట్ ప్రస్థానం.. ఒక ఏడాదిలోనే రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టించింది. ఆ మొత్తం రెండేళ్లు గడిచేసరికి రూ.13 లక్షలకు చేరింది. దీంతో అతడికి స్టాక్ మార్కెట్ పై మరింత ఆసక్తి కలిగింది.

అలా అని సంకర్ష్ చందా ఏనాడూ చదువును నెగ్లెక్ట్ చేయలేదు. 2017లో నోయిడాలోని బెన్నెట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఏడాది గడించింది. మళ్ళీ స్టాక్ మార్కెట్ ఆలోచనలు అతని బుర్రని తట్టాయి. ఇక లాభం లేదనుకొని చదువుకి స్వస్తి పలికి.. స్టాక్‌లు, బాండ్లు, ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడులకు సహాయం చేసే ఫిన్‌టెక్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అందుకు గానూ తాను స్టాక్ మార్కెట్ లో మొదటగా ఆర్జించిన 8 లక్షల షేర్లను విక్రయించాడు. దీని ద్వారా సంపాదించిన సొమ్మును మళ్ళీ పెట్టుబడి పెట్టాడు. అంతే అక్కడి నుండి అతడి ప్రయాణం ఏనాడూ తలవంచనివ్వలేదు. అనతీ కాలంలోనే భారీ లాభాలను గడించాడు. ఇప్పుడు తన మొత్తం ఆస్తుల విలువ రూ. 100 కోట్లు వరకు ఉంటుందని సంకర్ష్ చందా చెప్తున్నాడు. ఈ మొత్తం తన స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో పాటు కంపెనీ వ్యాల్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుందని అంటున్నాడు.

The Success Story of Sankarsh Chanda: Who Has a Net worth of ₹100 Crore!

Tap to know everything about Sankarsh Chanda – https://t.co/Y9fuew3hnW pic.twitter.com/moaIP5yOgJ

— finowings (@finowings) May 2, 2023

14 ఏళ్ల వయసులో ‘ఫాదర్ ఆఫ్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్’ అని పిలువబడే అమెరికన్ ఆర్థిక వేత్త ‘బెంజిమన్ గ్రాహం’ కథనం చదివిన తర్వాత స్టాక్ మార్కెట్ మీద తనకు ఆసక్తి కలిగిందని, అప్పటి నుంచి తన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని సంకర్ష్ చందా తెలిపాడు. తనకు పుస్తకాలు చదవటం చాలా ఇష్టమని, కానీ తాను ఏనాడూ బుక్స్ కొనలేదని వెల్లడించాడు. అలా కొనుంటే.. ఆ పుస్తకాలను ఉంచడానికి రెండు, మూడు గదులు అవసరమయ్యేవని తెలిపాడు. తనకు చదవాలనిపిస్తే.. పుస్తకాలను ఇతరుల వద్ద నుంచి లేదా లైబ్రరీ నుంచి తీసుకుంటానని చెప్పాడు. ఏదేమైనా స్టాక్ మార్కెట్ అంటే భయపడే ఈ రోజుల్లో.. నిండా పాతికేళ్లు కూడా లేని సంకర్ష్ చందా ఏకంగా వంద కోట్లకంటే ఎక్కువ సంపాదించాడంటే గొప్ప విషయమే. ఇతనిపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Meet Sankarsh Chanda – the Hyderabad resident who turned a risky investment into a 100 crore fintech company, Startup Savart #ReciteYou #SankarshChanda #FintechFounder #StartupSavart #Investing #Entrepreneurship #SuccessStory #Motivation #InspirationalStory #Startup pic.twitter.com/ksVNzhIAMo

— Recite You™ (@Recite_You) February 27, 2023

Tags :

  • business news
  • Sankarsh Chanda
  • stock market
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam