వరుసగా రెండవ సారి ట్రోపీని కైవసం చేసుకోవాలన్న గుజరాత్ కలలను కల్లలు చేసింది చెన్సై సూపర్ కింగ్స్. ధోనీ సారధ్యంలోని సీఎస్కే ఐదవసారి ఐపిఎల్ చాంపియన్ అయ్యింది. ఇప్పటి వరకు ఐపీఎల్ 16 సీజన్లు జరగ్గా.. సీఎస్కే మాత్రమే 10 సార్లు ఫైనల్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. 171 పరుగులుగా లక్ష్యాన్ని..రుతురాజ్, రహానే, అంబటి రాయుడు, జడేజా సమష్టిగా బ్యాటింగ్ చేసి.. తమ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. అయితే మ్యాచ్ ఫైనల్స్ జరగకుండానే...
17 ఏళ్ల వయసు అంటే.. ప్రేమ, ఆకర్షణ అంటూ అమ్మాయిల వెంట తిరిగేరోజులు. లేదంటే స్నేహితులతో కలిసి సినిమా, షికార్లు వేయడం తప్ప మరో ఆలోచన రాదు. మనమంతా అలా చేసిన వాళ్లమే. 'వద్దురా.. నానా భవిష్యత్ గురించి ఆలోచించు..' అని తల్లిదండ్రులు చెప్తే.. 'ఊరుకో నానా.. నాకేమైనా వయసు అయిపోయిందా! జీవితం గురించి ఆలోచించడానికి ఇంకా బోలెడు సమయం ఉంది..' అంటూ తిరిగి వారికే సమాధానమిచ్చిన మేధావులం.. అందుకే మనమిలా ఉండిపోయాం. అదే ఈ యువకుడు మరో దారి ఎంచుకున్నాడు కనుక గొప్పోడు అయిపోయాడు.
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే ఆచితూచి అడుగులు వేయాలి. ఇందులో సూచీలు కంపెనీ లాభ, నష్టాలను డిసైడ్ చేయగలవు. స్టాక్ మార్కెట్‌లో షేర్ల పతనం కారణంగా పెద్ద సంస్థలు కూడా గల్లంతైన సంగతి విదితమే. అయితే ఈ స్టాక్ మార్కెట్ మాత్రం ఆ కుటుంబానికి వరంగా మారింది.
'4 గంటల్లో రూ.482 కోట్లు సంపాదన.. ' ఈ మొత్తం చూశాక ఇంత డబ్బా.. అని ఆశ్చర్యపోవడం సహజం. కానీ, ఇది వాస్తవం. అలా అని అడ్డదారిలో ఏ బెట్టింగ్ వల్లో.. ఏ ఇల్లీగల్ వ్యవహారాల వల్లో సంపాదించారేమో అనుకోకండి. తన తెలివితేటలతో, తన వ్యాపార చిట్కాలతోనే ఆమె ఇంత మొత్తం సంపాదించారు.
‘స్టాక్ మార్కెట్’.. ఇదొక మాయావిశ్వం.. తెలియని విషయాలు ఎన్నో ఇందులో దాగుంటాయి. పెట్టుబడులు పెడితే కుప్పలు తెప్పలుగా డబ్బులు వచ్చిపడిపోతాయనేది చాలామంది భావన. కానీ, అదే వాస్తవం కాదు. ఇన్వెస్ట్ చేసినవారు ఒక్క చిన్న మాటతో.. ఒకే ఒక్క గంటలో వీధిన పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక్కోసారి బడా బడా కంపెనీలు.. బ్యాంకులు కూడా నష్టాలను చవిచూస్తుంటాయి. తాజాగా భారత షేర్ మార్కెట్ ను కుదుపేసిన ‘అదానీ -హిండెన్‌బర్గ్ వివాదం’ అలాంటిదే. ప్రముఖ బిజినెస్ మ్యాన్ […]
ఇటీవల కాలంలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు వివిధ కారణాలతో కన్నుముశారు. నటీ మీనా భర్త విద్యాసాగర్, మాజీ సీఎం దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి.. ఇలా ఇటీవల కొంత మంది ప్రముఖులు వివిధ కారణాలతో మృతి చెందారు. తాజాగా ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేశ్ ఝున్‌ఝున్ వాలా కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన […]
అంతర్జాతీయంగా రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం మరింత వేడెక్కింది. ఇరుదేశాల సరిహద్దుల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ సూచీలపై పడుతోంది. దేశీయ సూచీలు సైతం మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్ విషయంలో ఇటు రష్యా, అటూ అమెరికా వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం తప్పదనే పరిస్థితి నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. ఈ వివాదం కారణంగానే దేశీయ మార్కెట్లు సైతం అతలాకుతలం అవుతున్నాయి. […]
మనం డబ్బు కోసం జాబ్ చేస్తుంటాము. అలా నెల మొత్తం కష్ట పడితే మనకు ఎంత వస్తుంది ఎక్కువ మందికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వస్తాయి. కొందరికి మహా అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. అలాంటిది కేవలం 20 రోజుల్లోనే లక్షల్లో లాభం వస్తుందంటే అది మాములు విషయం కాదు. అది ఎలా సాధ్యమనుకుంటున్నారా! ఇలాంటివి స్టాక్ మార్కెట్లోనే జరుగుతుంటాయి. మరి అంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ లాభం ఎలా అనే […]
బిజినెస్ డెస్క్- డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఈ డైలాగ్ తరుచూ మనకు టీవీ వ్యాపార ప్రకటనలో వినిపిస్తుంది. నిజమే మరి.. నిజంగానే డబ్బులు ఎవరి ఊరికే రావు. ఎంతో కష్టపడితే గాని డబ్బులు రావు కదా. ఐతే ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి. అందులో ఓ మార్గం స్టాక్ మార్కెట్. అవును స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టి చాలా మంది బాగా సంపాదిస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ పై […]
షేర్ మార్కెట్ అంత ఈ పేరు వినగానే అదిరిపడతారు. ఇది మన వల్ల అయ్యే పనా అని కళ్ళు తేలేస్తారు. నిజమే ఇక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ.., కాస్త తెలివి ఉపయోగించి, తెగింపుతో ముందు అడుగు వేస్తే లైఫ్ సెటిల్ అయిపోయే లాభాలను ఇక్కడ పొందవచ్చు. ఇందుకు తాజా ఉదాహరణే .. “ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్” స్టాక్. రెండేళ్ల క్రితం ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్ కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యింది. అప్పుడు ఈ […]