SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Lic Aadhaar Shila Special Insurance Scheme For Women Get Benefit Of Rs Lakhs

LIC Special Policy: రూ.29 పొదుపుతో లక్షల్లో రాబడి పొందే అవకాశం..!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 11 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
LIC Special Policy: రూ.29 పొదుపుతో లక్షల్లో రాబడి పొందే అవకాశం..!

మీరు ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా? అందులోనూ తక్కువ ప్రీమియం ఉన్న ఎండోమెంట్ ప్లాన్ కావాలా?. అవును.. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రాబడి పొందే అధ్బుతమైన పాలసీ ఎల్ఐసీ అందిస్తోంది. ఈ పాలసీ పేరు ఆధార్ శిలా. ఈ పాలసీ స్కీమ్ పేరులోనే ఒక స్పెషల్ ఉంది. ఆధార్ అని.. అంటే ఆధార్ కార్డు కలిగిన మహిళలు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఆడ పిల్లలకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడం వల్ల రక్షణ, ఆర్థిక భద్రత రెండూ లభిస్తాయి. అంతేకాదు.. ఒకవేళ పాలసీ దారులు పాలసీ టర్మ్‌లో చనిపోతే.. బీమా డబ్బులను నామినీ లేదా కుటుంబ సభ్యులకు అందిస్తారు.

ఆధార్ శిలా:

8 నుంచి 55 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఉంటుంది. మీకు నచ్చిన టర్మ్ ఎంచుకోవచ్చు. పాలసీ ప్రీమియంను నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లించొచ్చు. ప్రీమియం డబ్బులు, డెత్ క్లెయిమ్‌పై పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఉన్నాయి. కనీసం రూ. 75 వేల మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 3 లక్షల వరకు మొత్తానికి పాలసీ పొందొచ్చు.

ఉదాహరణకు 25 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ. 3 లక్షల మొత్తానికి ఎల్‌ఐసీ ఆధార్ శిలా పాలసీ తీసుకున్నారని అనుకుందాం. పాలసీ టర్మ్ 20 ఏళ్లు. ఇప్పుడు వీళ్లకు నెలకు రూ. 900 వరకు ప్రీమియం పడుతుంది. అంటే రోజుకు రూ. 30 ఆదా చేస్తు సరిపోతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ. 4 లక్షల వరకు వస్తాయి. మీకు ఈ పాలసీ తీసుకోవాలనిపిస్తే.. దగ్గరలో ఉన్న ఎల్ఐసి బ్రాంచ్ ను సంప్రదించండి. ఈ పాలసీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Two new products ‘LIC’s Aadhaar Stambh’ & ‘LIC’s Aadhaar Shila’ introduced by Life Insurance Corporation of India pic.twitter.com/eVobe0eJkm

— LIC India Forever (@LICIndiaForever) April 24, 2017

ఇదీ చదవండి: LIC: విద్యార్థులకు శుభవార్త.. 20,000 వరకు స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం.. ఇలా అప్లై చేసుకోండి

ఇదీ చదవండి: LIC: రూ. 253 పొదుపుతో రూ.54 లక్షలు మీ సొంతం.. ఒక్క పాలసీతో ఎన్నో లాభాలు!

Tags :

  • business news
  • insurance Scheme
  • LIC
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam