SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Key Decision On Unclaimed Deposits

ప్రభుత్వ బ్యాంక్ కొత్త పథకం.. పిలిచి మరీ డబ్బులిస్తున్న బ్యాంక్..

దేశంలో అన్ క్లైమ్డ్ డిపాజిట్లుగా దాదాపు 35000 కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయని వాటిని అకౌంట్ హోల్డర్లకు అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఓ వెబ్ సైట్ ను తీసుకొచ్చింది. దాని ద్వారా మీ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Thu - 20 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రభుత్వ బ్యాంక్ కొత్త పథకం.. పిలిచి మరీ డబ్బులిస్తున్న బ్యాంక్..

ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో ఏ పని జరగాలన్నా డబ్బుతోనే ముడిపడి ఉంది. డబ్బు సంపాధన కోసం రాత్రింబవళ్లు కష్టపడి కొంత ధనాన్ని కూడబెట్టుకుని వారికి కావాల్సిన అవసరాలను తీర్చుకుంటారు. మిగిలిన సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటారు. బ్యాంకుల్లో దాచుకున్న ఆ డబ్బును అత్యవసర సమయాల్లో వినియోగించుకుంటారు. మరికొంత మంది ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. అయితే అలా చేసుకున్న ఫిక్స్ డ్ డిపాజిట్లను మెచ్యూరిటీ అయిపోయిన పదేళ్ల తర్వాత కూడా క్లైమ్ చేసుకోక పోతే వాటిని అన్ క్లైమ్డ్ డిపాజిట్లుగా బ్యాంకులు పేర్కొంటాయి. అయితే ఈ అన్ క్లైమ్డ్ డిపాజిట్లను ఖాతాదారులకు లేదా నామినీకి అందించేందుకు ఓ కొత్త స్కీమ్ ను తీసుకొచ్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్.

ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన వ్యక్తులు ఆ విషయాన్ని నామినీకి గాని కుటుంబసభ్యులకు తెలపకపోవడంతో దానిని క్లైమ్ చేసుకోకపోవడంతో అన్‌క్లైయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్స్‌ గా మారాయి. ఇప్పుడు ఆ డబ్బును తీసుకోవడానికి ఇబ్బందులు లేకుండా ఆర్బీఐ ఏర్పాట్లు చేసింది. బ్యాంకులన్నీ తమ వద్ద ఉన్న అన్‌క్లైయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్స్‌ వివరాలను తమ అధికారిక వెబ్ సైట్ లో ఖాతాదారుడి పేరు అడ్రస్‌లని అందుబాటులో ఉంచాలని కోరింది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అన్ క్లైమ్డ్ డిపాజిట్లను అందించేందుకు 100 డేస్ 100 పేస్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా బ్యాంక్ కస్టమర్లకు అన్‌క్లెమ్డ్ డిపాజిట్లను సెటిల్ చేస్తుంది. ఈ పథకం సెప్టెంబర్ 8 వరకు అందుబాటులో ఉంటుంది.

ఆర్‌బీఐ అన్‌క్లెమ్డ్ డిపాజిట్లను ఖాతాదారులకు అందించేందుకు ఏప్రిల్ నెలలో కొత్త వెబ్‌సైట్ తీసకొచ్చిన విషయం తెలిసిందే. పదేళ్లకు పైగా ఎవ్వరూ విత్‌డ్రా చేసుకోని డబ్బుల వివరాలను ఈ పోర్టల్ ద్వారా పొందొచ్చు. బ్యాంక్ కస్టమర్లు వారికి సంబంధించిన డబ్బులను బ్యాంక్ పోర్టల్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అన్‌క్లెయిమ్ డిపాజిట్లు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసిన తర్వాత పదేళ్లకు పైగా డబ్బులు తీసుకోని అకౌంట్లను ఇన్‌ఆపరేటివ్ అకౌంట్‌గా పేర్కొంటారు. ఇలాంటి అకౌంట్ల నుంచి డబ్బులు పొందాలని బ్యాంకులు ఇప్పడు ఖాతాదారులను కోరుతున్నాయి. ఖాతాదారులు లేదా నామినీ లేదా ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ ఈ అకౌంట్లలోని డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లలోని డబ్బులు పొందటానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వెళ్లి దరఖాస్తు పెట్టుకోవాలి. బ్యాంక్ అడిగిన సంబందిత పత్రాలను అందించాలి. వెరిఫికేషన్ అనంతరం ఇన్ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్‌ను యాక్టివ్ చేస్తారు. ఆ తర్వాత లావాదేవీలను కొనసాగించొచ్చు. https://www.pnbindia.in/inoperactive-accounts.aspx ద్వారా మీరు పీఎన్‌బీలోని అన్‌క్లైమ్ డిపాజిట్ల వివరాలు పొందొచ్చు. మీ పేరు, కోడ్ వంటివి ఎంటర్ చేసి మీరు మీ పేరు మీద ఏమైనా అన్‌క్లైమ్ డిపాజిట్లు ఉన్నాయో తెలుసుకుని వాటిని బ్యాంక్ పాలసీ ప్రకారం విత్ డ్రా చేసుకోవచ్చు.

Tags :

  • FD
  • PNB
  • RBI
  • Savings Account
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

RBI కీలక నిర్ణయం..! సామాన్యులకు భారీ ఊరట?

RBI కీలక నిర్ణయం..! సామాన్యులకు భారీ ఊరట?

  • నాలుగు బ్యాంకులకు ఆర్బీఐ కొరడా.. మీ ఖాతా ఉంటే చెక్ చేసుకోండి

    నాలుగు బ్యాంకులకు ఆర్బీఐ కొరడా.. మీ ఖాతా ఉంటే చెక్ చేసుకోండి

  • రూ.500 నోట్లు కూడా రద్దు అంటూ వార్తలు! కేంద్రం క్లారిటీ!

    రూ.500 నోట్లు కూడా రద్దు అంటూ వార్తలు! కేంద్రం క్లారిటీ!

  • Banks Licence Cancelled: రెండు బ్యాంకుల లైసెన్స్ రద్దు.. వారికి రూ. 5 లక్షల వరకూ డబ్బు వాపస్..

    Banks Licence Cancelled: రెండు బ్యాంకుల లైసెన్స్ రద్దు.. వారికి రూ. 5 లక్షల వరకూ డబ్బు వాపస్..

  • రూ.2 వేల నోట్లపై మరోసారి కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఏంటంటే..

    రూ.2 వేల నోట్లపై మరోసారి కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఏంటంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam