SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Best Smartphone From Poco Under Ten Thousand

పది వేలలోపు బెస్ట్‌ స్మార్ట్ ఫోన్.. 50 ఎంపీ కెమెరా వంటి ఫీచర్స్!

అందరూ ఈ మధ్య స్మార్ట్ ఫోన్లు మాత్రమే కొంటున్నారు. వాటిలో కూడా 4జీలు వెళ్లిపోయి 5జీలోకి వచ్చారు. అయితే స్మార్ట్ ఫోన్ కొనడం చాలా మందికి స్థోమతకు మించిన పనిగా చెప్పవచ్చు. అయితే అలాంటి వాళ్లకోసం మార్కెట్ లో బడ్జెట్ ధరలోనే స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 22 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పది వేలలోపు బెస్ట్‌ స్మార్ట్ ఫోన్.. 50 ఎంపీ కెమెరా వంటి ఫీచర్స్!

స్మార్ట్‌ ఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ, స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే కాస్త కష్టమనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఇలా స్మార్ట్ ఫోన్ కొనగానే మార్కెట్ లో సరికొత్త ఫీచర్లతో ఇంకో మోడల్ ఫోన్ వస్తుంటుంది. అంతేకాకుండా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లు మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే కాస్త భారంగానే భావిస్తుంటారు. మార్కెట్ లో మినిమం ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ దాదాపు రూ.15 వేల వరకు ఉంటోంది. అయితే ఇప్పుడు మార్కెట్ లోకి రూ.పది వేలలోపు ధరతో ఒక సూపర్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. మరి.. దాని ప్రత్యేకతలు ఏంటి? దానిలో ఏఏ ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఈ బెస్ట్ సూపర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని పోకో కంపెనీ రిలీజ్ చేసింది. ఈ పోకో సీ55 మోడల్ లో రెండు వేరియంట్లు ఉన్నాయి. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో వస్తోంది. ఈ ఫోన్ బ్లూ, గ్రీన్, బ్లాక్ కలర్ వేరియంట్లతో అందుబాటులో ఉంది. ఇంక ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.7 ఇంచెస్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 50 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ హీలియో 85 ప్రాసెససరు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12, ఎంఐయూఐ 13తో ఈ ఫోన్ వస్తోంది. బ్యాక్ సైడ్ లెథర్ స్కిన్ కూడా ఉంటుంది. 4+ 64 వేరియంట్ ధర రూ.9,499గా నిర్ణయించారు. 6+ 128 వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు. ఫిబ్రవరి 28 నుంచి ఈ ఫోన్లు సేల్స్‌ ప్రారంభంకానున్నాయి.

pocco

Poco C55 Launched in India.
Price :
4+64GB ₹9,499
6+128GB ₹10,999

• Mediatek Helio G85
• 6.71″ HD+ LCD (🔆 500 Nits)
• 50MP rear, 5MP🤳
• 5000mAh🔋+ 10W charging
🤦 Micro USB, Fingerprint scanner

• Redmi 10 is a better option than this :
UFS storage, SD 680 and USB C pic.twitter.com/236fgHDyTr

— Debayan Roy (Gadgetsdata) (@Gadgetsdata) February 21, 2023

అయితే దాదాపుగా ఇలాంటి ఫీచర్లతోనే శాంసగ్‌ కంపెనీ నుంచి కూడా రూ.10 వేలలోపు ఓ స్మార్ట్‌ ఫోన్ అందుబాటులో ఉంది. అదే శాంసంగ్ M04 మోడల్ స్మార్ట్ ఫోన్. ఇది కూడా ఆండ్రాయిడ్ 12, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 ఇంచెస్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 720*1600 పిక్షల్ రెజల్యూషన్, 269 పీపీఐ విత్ 16 మిలియన్ కలర్స్, మీడియా టెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ ప్రాసెసర్, 13 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర 4+ 64 వేరియంట్ రూ.8,999, 4+ 128 వేరియంట్ ధర రూ.9,999గా నిర్ణయించారు. ఈ శాంసంగ్ M04 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Tags :

  • business news
  • Poco
  • Smart Phones
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam