SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Banks To Be Closed For Up To 14 Days In September 2022

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. సెప్టెంబర్ లో సెలవులు..ఎన్ని రోజులంటే?

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Thu - 1 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. సెప్టెంబర్ లో సెలవులు..ఎన్ని రోజులంటే?

నేటికాలంలో ఏటీఎమ్ మిషన్లు, నెట్ బ్యాకింగ్ సేవలు వచ్చిన తరువాత దాదాపు చాలా మందికి బ్యాంకు వెళ్లే అవసరం చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని కొన్ని  అవసరాల నిమిత్తం అప్పుడప్పుడు బ్యాంకు వెళ్తుండాలి. మరి కొందరు వ్యక్తిగత పనుల నిమిత్తం నిత్యం బ్యాంకు వెళ్తుంటారు. అయితే ఇలా వెళ్లాలనుకునే వారు ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఆగస్టు నెల ముగిసింది. సెప్టెంబర్ లో కూడా చాలా రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. కాబట్టి బ్యాంకుల్లో పని ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి. లేదంటే కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలలో 14 రోజులు సెలవులు ఉన్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సెప్టెంబర్ నెలలో శని, ఆదివారాలతో కూడిన సెలవులు 6 ఉన్నాయి. ఇవి కాకుండా ప్రత్యేక సెలవులు 8 ఉన్నాయి. ఇవి రెండు కలుపుకుని సెప్టెంబర్ నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి. అయితే ఈ 14 రోజులు సెలవు  దేశమంతటా ఒకేలా ఉండావు. వేరువేరు రాష్ట్రాలో వేర్వేరుగా సెలవులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పండగలు, ప్రత్యేక సందర్భాలను బట్టి ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రం కేవలం రెండో, నాలుగో శని వారం, నాలుగు ఆదివారాలు కలిపి మొత్తం 6 మాత్రమే సెప్టెంబర్ నెల సెలవుగా ఉన్నాయి సెప్టెంబర్‌లో హైదరాబాద్ సర్కిల్‌లో పండుగలు, పర్వదినాలు ఏవీ లేకపోవడంతో ఇతర ప్రత్యేక సెలవు ఏమిలేవు. కానీ ఇతర సర్కిళ్లల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

bank

  • సెప్టెంబర్1 గోవాలో వినాయక చవతి
  • సెప్టెంబర్ 6న జార్ఖండ్ లోని రాంచిలో కర్మపూజ
  • సెప్టెంబర్ 7న కేరళలో ఫస్ట్ ఓనమ్
  • సెప్టెంబర్ 8న కేరళలో తిరువోనం
  • సెప్టెంబర్ 9వ తేదీ సిక్కిం లో ఇంద్రజాత్ర
  • సెప్టెంబర్ 10న కేరళలో శ్రీ నరవణ గురు జయంతి
  • సెప్టెంబర్‌ 21న కేరళలో శ్రీనారాయణ గురు సమాధి దినం
  • సెప్టెంబర్‌ 26న మణిపాల్‌ లో నవరాత్రి స్థాపన పండగ.
    ఇలా అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా బ్యాంకులకు 14 రోజులు సెలవు ఉన్నాయి. ముఖ్య విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఉండవు. రాష్ట్రాలను బట్టి బ్యాంకులు మూసి ఉంటాయని వినియోగదారులు గమనించాలి. బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్, యూపీఐ, నెఫ్ట్ లాంటి సేవలు వాడుకోవచ్చు. ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించి బ్యాంకుల సెలవుల వివరాలకో సం ఆర్బీ అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.

Tags :

  • banks
  • September
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఖాతాల్లో డబ్బులు మాయమవుతున్నాయి.. బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోండి..

ఖాతాల్లో డబ్బులు మాయమవుతున్నాయి.. బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోండి..

  • Home Loan: హోమ్ లోన్‌కి అప్లై చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు తీసుకోరు

    Home Loan: హోమ్ లోన్‌కి అప్లై చేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు తీసుకోరు

  • అలా చేస్తే బ్యాంకులు రుణగ్రహీతలకు నష్ట పరిహారం చెల్లించాలి.. ఆర్బీఐ కీలక నిర్ణయం

    అలా చేస్తే బ్యాంకులు రుణగ్రహీతలకు నష్ట పరిహారం చెల్లించాలి.. ఆర్బీఐ కీలక నిర్ణయం

  • బ్యాంకు ఖాతాదారులకు RBI గుడ్ న్యూస్.. ఇకపై ఆ ఫైన్స్ ఉండవు!

    బ్యాంకు ఖాతాదారులకు RBI గుడ్ న్యూస్.. ఇకపై ఆ ఫైన్స్ ఉండవు!

  • Banks: కేంద్రం కీలక నిర్ణయం.. బ్యాంకు పని వేళల్లో మార్పులు!

    Banks: కేంద్రం కీలక నిర్ణయం.. బ్యాంకు పని వేళల్లో మార్పులు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam