లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సినిమాలను తెరకెక్కించే విధానం నుండి కంటెంట్, రిలీజ్ ల విషయంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ఇదివరకటిలా కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదు. అలాగని కమర్షియల్ సినిమాలే కావాలని అనట్లేదు. అవి స్టార్ హీరోల సినిమాలైనా, యంగ్ హీరోల సినిమాలైనాకేవలం కంటెంట్ ప్రధానంగా సినిమాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచులను బట్టి హీరోలు, దర్శక నిర్మాతలు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక గతంలో వారానికి […]
నేటికాలంలో ఏటీఎమ్ మిషన్లు, నెట్ బ్యాకింగ్ సేవలు వచ్చిన తరువాత దాదాపు చాలా మందికి బ్యాంకు వెళ్లే అవసరం చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని కొన్ని అవసరాల నిమిత్తం అప్పుడప్పుడు బ్యాంకు వెళ్తుండాలి. మరి కొందరు వ్యక్తిగత పనుల నిమిత్తం నిత్యం బ్యాంకు వెళ్తుంటారు. అయితే ఇలా వెళ్లాలనుకునే వారు ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఆగస్టు నెల ముగిసింది. సెప్టెంబర్ లో కూడా చాలా రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. కాబట్టి బ్యాంకుల్లో పని ఉంటే […]
ప్రతీ వారం సినీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్స్ లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. వాటిలో స్టార్స్ మొదలుకొని యంగ్ స్టర్స్ వరకూ అందరి సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతుంటాయి. అయితే.. థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలను లాక్ డౌన్ కి ముందు, లాక్ డౌన్ తర్వాత అన్నట్లుగానే చెప్పుకోవాలి. గతంలో నెలకు నాలుగు నుండి ఆరు సినిమాల వరకు థియేటర్లలో రిలీజ్ అవుతుండేవి. కానీ.. లాక్ డౌన్ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు […]
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ముందుగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికి తిరిగి ఆరోగ్య పరీక్షల నిర్వహణ కోసం ఆశా, ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్లలకు హెల్త్ స్ర్కీనింగ్ కిట్లను అందజేస్తారు. ఈ కిట్లలో బీపీ మిషన్, గ్లూకోమీటర్, హిమోగ్లోబిన్ మీటర్, బరువును తూచే యంత్రం, ఎత్తు కొలిచే టేపు, టార్చ్ లైట్, స్టెతస్కోప్, డిజిటల్ పల్స్ ఆక్సీమీటర్, డిజిటల్ థర్మామీటర్, షాకీర్ టేప్ ఉంటాయి. ‘హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని సెప్టెంబరు […]