SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Anand Mahindra Shares Funny Video Of A Rooster

Anand Mahindra: ఫన్నీ వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా.. ‘వర్క్‌ ఫ్రం హోం తీసేస్తే.. ఇదే పరిస్థితి’!

  • Written By: Dharani
  • Published Date - Wed - 8 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Anand Mahindra: ఫన్నీ వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా.. ‘వర్క్‌ ఫ్రం హోం తీసేస్తే.. ఇదే పరిస్థితి’!

పారశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత.. నిత్యం ఊపిరిసలపని పనులతో బిజీగా ఉంటారు. అయితే తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉంటారో.. సోషల్‌ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. స్ఫూర్తిదాయక కథనాలు, వ్యక్తుల గురించి పోస్ట్‌ చేస్తూ ఉంటారు. ఇక ప్రతిభ ఉండి.. ఆదరణకు నోచుకోనివారికి తన వంతు సాయం చేస్తారు. ఇక సోషల్‌ మీడియాలో ఆయనకు ఫాలోయింగ్‌ మామూలుగా ఉండదు. స్టార్‌ హీరోలతో పోటీ పడుతుంటారు. ఆయన చేసే ట్వీట్స్‌ కోసం నెటిజనులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక ఆయన కూడా స్ఫూర్తివంతమైన కథనాలతో పాటు.. సమకాలీన అంశాలపై స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్‌ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..

ఇక ఆనంద్‌ మహీంద్రా తాజాగా చేసిన ట్వీట్‌లో ఓ వీడియోని షేర్‌ చేశారు. దీనిలో కోడిపుంజు.. కోక్కోరోకో అంటూ అరవడం ప్రారంభిస్తుంది. అలా అరుస్తూనే వెనక్కి పడిపోతుంది. చూసిన వారందరు ఒక్క నిమిషం పాటు.. అది చనిపోయిందిని భావిస్తారు. కానీ వెంటనే ఆ కోడిపుంజు లేచి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియోని షేర్‌ చేస్తూ.. ‘‘నా సిగ్నల్‌వండర్‌బాక్స్‌ లో ఉన్న ఈ కథలోని నీతిని గుర్తించడనానికి ప్రయత్నిస్తున్నాను. ఈ కోడిపుంజు కథ నుంచి నేర్చుకోవాల్సిన ఉత్తమ పాఠాన్ని పదుగురికి తెలియజేయడం చాలా ఆసక్తికరంగా ఉంటుందని భావించి.. దీన్ని ఇక్కడ షేర్‌ చేస్తున్నారు. ఈ వీడియో చూసి మీ క్యాప్షన్‌ తెలియజేయండి’’ అంటూ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.

In my #SignalWonderbox. I was trying to figure out the moral of this story. 😊 I then thought it would be far more interesting to crowdsource the best lesson to learn from this rooster’s tale. Your inputs please… pic.twitter.com/u1uSx0Doxp

— anand mahindra (@anandmahindra) June 8, 2022

ఇది కూడా చదవండి: Anand Mahindra: జూబ్లీహిల్స్‌ బాలిక అత్యాచారం ఘటనపై స్పందించిన ఆనంద్‌ మహీంద్రా.. ఆ యువకులను!

ఈ వీడియో చూసిన నెటిజనులు.. ‘‘మీ కంపెనీ నుంచి రాబోయే కొత్త కారుకు సంబంధించిన హింటా సార్‌’’.. ‘‘ఎక్కువగా అరిస్తే.. ఇలానే ఆయాసమొస్తుంది’’.. ‘‘రాజకీయ పార్టీల ప్రధానకార్యదర్శి మైకు చూడగానే ఇలానే మారిపోతారు’’.. ‘‘ప్రాణాయామం చేస్తుందేమో..’’.. ‘‘ఉద్యోగులను వర్క్‌ ఫ్రం హోమ్‌ మాని.. ఆఫీసులకు రండని పిలిస్తే.. పరిస్థితి ఇలానే ఉంటుంది’’ అంటూ రకరకాలు క్యాప్షన్స్‌ సూచిస్తున్నారు.. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Anand Mahindra: సర్కారు వారి పాట సినిమాపై ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర ట్వీట్‌!

Tags :

  • anand mahindra about sweeper
  • business news
  • latest telugu news
  • Rooster
  • Video Viral
  • Work From Home
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam