ప్రతి ఒక్కరు ఉదయాన్నే కోడి కూతతోనే నిద్రలేస్తారు. కోడి గుడ్డును, మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఇలా కోడి వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇదే సమయంలో కోడి కారణంగా ఇరుగు పొరుగువారి మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే కోడి వేధింస్తుంది అనే మాట మనం ఎక్కడ విని ఉండము. అయితే ఓ వృద్ధ దంపతులు.. తమని కోడి వేధిస్తోందని వాపోయారు. అంతే కాక దాని వేధింపులు తట్టుకోలేక న్యాయం కోసం కోర్టు మెట్లు సైతం ఎక్కారు. ప్రస్తుతం […]
Terahvin: కుటుంబంలో ఒకరిలా పెరిగిన పెంపుడు జంతువులు చనిపోయినపుడు వాటిని పాతి పెట్టడం సహజం. అదే వాటి మీద ప్రేమ ఎక్కువ ఉంటే అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆ ప్రేమ పెరిగే కొద్దీ వాటికి ఇచ్చే మర్యాదలో కూడా తేడా ఉంటుంది. ఓ మనిషి చనిపోతే ఎలాంటి ఆచారాల్ని పాటిస్తారో పెంపుడు జంతువులు చనిపోయినపుడు కూడా అలాంటివి పాటిస్తారు. తాజాగా, ఓ కుటుంబం తమ పెంపుడు కోడి పుంజుకు ఘనంగా దశ దినకర్మ నిర్వహించింది. ఇలా చేయటం వెనుక […]
పారశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత.. నిత్యం ఊపిరిసలపని పనులతో బిజీగా ఉంటారు. అయితే తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉంటారో.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్‌గా ఉంటారు. స్ఫూర్తిదాయక కథనాలు, వ్యక్తుల గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ప్రతిభ ఉండి.. ఆదరణకు నోచుకోనివారికి తన వంతు సాయం చేస్తారు. ఇక సోషల్ మీడియాలో ఆయనకు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. స్టార్ హీరోలతో […]
Rooster: పెంపుడు జంతువులల్లో కుక్కలు, ఆవులు, ఎద్దులు, కోతులకు కూడా ఎక్కువ మంది అభిమానులు ఉండటం చూశాం. అవి చనిపోతే ఊరు ఊరే అంత్యక్రియల్లో పాల్గొనటం గురించి విన్నాం. కానీ, ఓ కోడిపుంజు కోసం ఏకాంగా ఓ సిటీనే కదలింది. హత్యకు గురైన దానికి అంత్యక్రియల కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. సిటీ జనం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయారు. అంతేకాదు! దాని హత్యకు కారణమైన వారిపై పగతీర్చుకుంటామని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మిసిసిపిలోని ఓషన్ స్ప్రింగ్స్ […]