SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » 150 Sq Yds Plot At 7 Lakhs In Kadthal

Plots: HYD శివారులో రూ. 7 లక్షలకే ప్లాట్.. గజం రూ. 5 వేల లోపే!

హైదరాబాద్ లో స్థలం కొనలేకపోతున్నారా? అయితే హైదరాబాద్ కి దగ్గరలో తక్కువ బడ్జెట్ లో స్థలాన్ని సొంతం చేసుకోండి. 7 లక్షల లోపే 150 గజాల ప్లాట్ వస్తుంది. ఎక్కడంటే?

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 16 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Plots: HYD శివారులో రూ. 7 లక్షలకే  ప్లాట్.. గజం రూ. 5 వేల లోపే!

హైదరాబాద్ సౌత్-ఈస్ట్ జోన్ లో ఉన్న కడ్తాల్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ నుంచి 48 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ల్యాండ్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. గజం రూ. 4500 నుంచి రూ. 18,000 రేంజ్ లో పలుకుతుంది. కమర్షియల్ కాంప్లెక్స్ లు, సూపర్ మార్కెట్లు, స్కూల్స్, రెస్టారెంట్లు, ఫిట్ నెస్ సెంటర్లు వంటివి ఉన్న కారణంగా రెసిడెన్షియల్ ల్యాండ్స్, ఇళ్ళు కొనాలనుకునేవారికి ఉత్తమ ఛాయిస్ అవుతుంది. హైదరాబాద్ లో స్థలం కొనలేని వారు ఈ ఏరియాలో కొనుక్కోవచ్చు. ఈ ఏరియాలో రూ. 7 లక్షల నుంచి స్థలాల ధరలు ఉన్నాయి. గజం రూ. 4500 చొప్పున 150 గజాల స్థలానికి రూ. 6,75,000 అవుతుంది. అమెజాన్ డేటా సెంటర్, టీసీఎస్ ఐటీ సెజ్, టాటా ఏరోస్పేస్ వంటి ఇండస్ట్రియల్ అండ్ సాఫ్ట్ వేర్ హబ్స్ కలిగిన హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న కడ్తాల్ ఏరియాలో డీటీసీపీ, రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో ఉంది. విశాలమైన, మంచి డిజైన్ చేసిన 100% వాస్తు కలిగిన స్థలాలను విక్రయిస్తున్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా హబ్ అయినటువంటి హైదరాబాద్ ఫార్మా సిటీకి దగ్గరలో ప్లాట్స్ ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కి సిట్ అవుట్స్, పార్టీ లాన్స్, ఇండోర్ గేమ్స్, స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓవర్ హెడ్ ట్యాంక్, 24/7 సెక్యూరిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి. పలు కంపెనీలను బట్టి రేట్లు ఉన్నాయి. ఒక కంపెనీ డేటా ప్రకారం చదరపు అడుగు రూ. 500 నుంచి రూ. 2,000 మధ్య ఉంటే.. మరొక కంపెనీ డేటా ప్రకారం రూ. 1030 నుంచి రూ. 1835 మధ్యలో ఉన్నాయి. కడ్తాల్ లో గజం రూ. 4,500, రూ. 9,270, రూ. 12,900, రూ. 16,520, రూ. 18,000 బడ్జెట్ లో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. 150 గజాల స్థలం కొనాలంటే రూ. 7 లక్షలు, రూ. 13 లక్షలు, రూ. 19 లక్షలు, రూ. 25 లక్షలు, రూ. 27 లక్షలు అవుతుంది.

lands

ఈ ఏరియాలో ఒక ప్రాజెక్ట్ లో ప్లాట్ సైజ్ వచ్చేసి 137 గజాల నుంచి 695 గజాల మధ్యలో ఉంది. ప్రీమియం ప్లాట్స్ కావాలనుకుంటే కనుక గజం రూ. 9,999 పడుతుంది. ఈ ప్రీమియం ప్లాట్స్ 122 గజాల నుంచి అందుబాటులో ఉన్నాయి. 122 గజాల స్థలం కావాలనుకుంటే కనుక రూ. 12,19,878 అవుతుంది. అదే 150 గజాలకైతే రూ. 14,99,850 అవుతుంది. 80 శాతం సైట్ డెవలప్మెంట్ జరిగింది. కడ్తాల్ లోని ఫార్మా సిటీకి దగ్గరలో, అంతర్జాతీయ విమానాశ్రయానికి రూ. 40 నిమిషాల దూరంలో, శ్రీశైలం హైవేకి 5 నిమిషాల దూరంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది. 30 నెలల పాటు ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు. అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.

Tags :

  • business news
  • Kadthal
  • Land Rates
  • plots
  • real estate
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam