SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 6 telugu » 5 Reasons Behind Jabardasth Faima Elimination

టాప్‌-5లో ఉంటుందనుకున్న ఫైమా ఎందుకు ఎలిమినేట్ అయ్యింది?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 5 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
టాప్‌-5లో ఉంటుందనుకున్న ఫైమా ఎందుకు ఎలిమినేట్ అయ్యింది?

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6.. రాను రాను ట్విస్టులు మామూలుగా ఉండటం లేదు. ప్రారంభంతో పోలిస్తే కాస్త ఊపందుకుందనే చెప్పాలి. బిగ్‌ బాస్‌ 6 13 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు హౌస్‌లో ఏడుగురు సభ్యలు ఉన్నారు. తాజాగా హౌస్‌ నుంచి జబర్దస్త్‌ ఫైమా ఎలిమినేట్‌ అయ్యి బయటకి వచ్చిన విషయం తెలిసిందే. వెళ్లే ముందు స్టేజ్‌ మీద కూడా ఫైమా ఫన్‌ క్రియేట్‌ చేసే వెళ్లింది. ఫైమా చేతి మీద ముద్దు పెడితే నచ్చదని రేవంత్‌ చెప్పడంతో నాగార్జున ఆమె చేతిని లాక్కుని మరీ ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఆమె సిగ్గుతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. హౌస్‌లో ఉన్న వారిలో ఫన్‌- ఫ్రస్ట్రేషన్‌ చెప్పాలంటూ టాస్క్‌ ఇచ్చారు. అందులో రేవంత్‌ మినహా మిగిలిన ఆరుగురిని ఫన్‌లో పెట్టింది. రేవంత్‌ని మాత్రం ఫ్రస్ట్రేషన్‌లో పెట్టింది. అయితే టాస్కుల్లో మాత్రమే రేవంత్‌ అలా ఉంటాడని చెప్పుకొచ్చింది.

ఫైమా ఫైనలిస్టుగా ఉంటానని చెప్పి హౌస్‌లోకి వెళ్లింది. ఎంటర్‌టైనర్‌గా హౌస్‌లో వారిని, ప్రేక్షకులను నవ్విస్తానంటూ మాటిచ్చింది. ఇచ్చిన మాటను బాగానే కాపాడుకుంది. కానీ, టాప్‌-5లో మాత్రం నిలవలేకపోయింది. ప్రేక్షకులు కూడా టాప్‌-5లో ఫైమా ఉంటుంది అనుకున్నారు. కానీ, అనూహ్యంగా పరిస్థితి మారిపోయింది. నెత్తిన పెట్టుకున్న ప్రేక్షకులే బయటకు పంపేశారు. అయితే ఫైమా ఎలిమినేట్‌ కావడానికి కారణాలు కూడా ఉన్నాయి. మొదటిగా.. నిజానికి ఫైమా ఈ వారం కాదు.. పోయిన వారమే ఎలిమినేట్‌ అయ్యింది. కాకపోతే ఎవిక్షన్‌ ఫ్రీపాస్‌తో బయటపడింది. కాబట్టి ప్రేక్షకుల దృష్టిలో ఆమె ఇప్పటికే ఎలిమినేట్‌ అయ్యింది. కాబట్టే ఈ వారం కూడా ఓట్లు వేయలేదు. ఎలిమినేట్‌ చేసి పంపేశారు.

తర్వాత ఫైమా ప్రవర్తన.. అవును ఫైమా ప్రవర్తన ఎంతగానో మారిపోయింది. రాను రాను ఆమె అందరినీ శత్రువులుగా చూడటం మొదలు పెట్టింది. ఇంట్లో ఉన్న అందరితో కోపంగా ఉండటం స్టార్ట్‌ చేసింది. అది కూడా చాలా మందికి నచ్చలేదు. అలాగే వెటకారం.. ఫైమా వచ్చిన కొత్తలో ఎవరన్నా ఏమైనా అంటే ఫన్నీగా తీసుకునేది కానీ, తర్వాత బాగా వెటకారం చేయడం ప్రారంభించింది. నిజానికి వాళ్లు కావాలనే అలా చేసుండచ్చు. కానీ, ఆమె అలా రియాక్ట్ అవ్వడం వల్ల ప్రేక్షకుల వద్ద బ్యాడ్‌ అయ్యింది. ఫైమా బయటకు రావడానికి వెటకారం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఆ వెటకారం డోస్‌ కూడా బాగా ఎక్కువైంది. పరిస్థితి, సందర్భం లేకుండా ఆమె అన్న మాటలు బ్యాక్‌ ఫైర్‌ అయ్యాయి.

 

View this post on Instagram

 

A post shared by FAIMA❣️ (@faima_patas)

మాట మార్చడం.. ఫైమా ఆఖర్లో కొన్ని విషయాల్లో మాట మారుస్తూ వచ్చింది. ఒక విషయాన్ని తప్పుబట్టిన ఫైమా.. అదే పనిని తాను చేసి సమర్థించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏదైనా మార్చుకోమని చెబితే నేను మారను అని చెప్పే ఫైమా.. ఎవరైనా పద్ధతి మార్చుకుంటే ప్రశంసించింది. అలా తన మాటని తానే కాన్ఫిల్కిట్‌ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇనయాతో శత్రుత్వం.. ఫైమా మొదటి నుంచి ఫ్రెండ్‌గా ఉన్న ఇనయాతో శత్రువుగా మారడం, ముందు నుంచి పడరు అనుకున్న వారిని ఫ్రెండ్స్ చేసుకోవడం కాస్త రివర్స్‌ అయ్యింది. అయితే ఇనయా విషయంలో ఫైమా తప్పులేదనే చెప్పాలి. ఆమెతో కలిసేందుకు చాలానే ట్రై చేసింది. కానీ ఇనయా సైడ్‌ నుంచి అంత రెస్పాన్స్‌ లేకపోవడంతో గొడవలు జరిగాయి.

 

View this post on Instagram

 

A post shared by 👑 𝑮𝒆𝒆𝒕𝒖 𝑹𝒐𝒚𝒂𝒍 👑 (@geeturoyal_)

Tags :

  • Bigg Boss 6 Telugu
  • Bigg Boss Eliminations
  • Jabardasth Faima
Read Today's Latest bigg boss 6 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బేబి మూవీ ఎఫెక్ట్.. ఫైమా, ప్రవీణ్ లవ్ బ్రేకప్.. అతడితో పెళ్లికి

బేబి మూవీ ఎఫెక్ట్.. ఫైమా, ప్రవీణ్ లవ్ బ్రేకప్.. అతడితో పెళ్లికి

  • శ్రీముఖికి ముద్దు పెట్టబోయిన అవినాష్! చెంప చెళ్లుమనిపించింది

    శ్రీముఖికి ముద్దు పెట్టబోయిన అవినాష్! చెంప చెళ్లుమనిపించింది

  • బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

    బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్‌లీ గిఫ్ట్ కొన్న ఆదిరెడ్డి! ఎమోషనల్ వీడియో!

  • తల్లిదండ్రుల ఎన్నో ఏళ్ల కలను నిజం చేసిన జబర్దస్త్ ఫైమా..

    తల్లిదండ్రుల ఎన్నో ఏళ్ల కలను నిజం చేసిన జబర్దస్త్ ఫైమా..

  • ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

    ‘బిగ్ బాస్’ వాసంతి బోల్డ్ ట్రీట్! ఇలా ఎప్పుడూ చూసుండరు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam