SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss 5 telugu » This Week Jabardasth Priyanka Singh Is Likely To Evicted From The House

బిగ్ బాస్ హౌస్ నుండి ప్రియాంక ఎలిమినేట్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Sat - 4 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్ బాస్ హౌస్ నుండి ప్రియాంక ఎలిమినేట్!

‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌ లో గతవారం రవి ఎలిమినేషన్‌ మర్చిపోక ముందే.. ఇంకొకరు ఎలిమినేట్‌ అయ్యే సమయం కూడా ఆసన్నమైంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారో ఎవ్వరూ ఊహించే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే గతవారం రవి ఎలిమినేట్‌ కావడంతో అసలు ఎలిమినేషన్ ఓటింగ్‌ ప్రకారమే జరుగుతోందా? అనే ప్రశ్నలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. ఈవారం మాత్రం డేంజర్‌ జోన్‌ లో కాజల్‌, ప్రియాంక సింగ్‌ ఉంటారనడంలో సందేహం లేదు. సింగర్‌ శ్రీరామ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్‌ అయ్యి సేవ్‌ అయిపోయాడు. ఇప్పుడు ఇంకా నలుగురు నామినేషన్స్‌ లోనే ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Singh (@priyankasingh.official_)

ప్రియాంక సింగ్‌ నే ఎలిమినేట్‌ అవుతుంది అని బయట టాక్‌. ఎందుకంటే ఫ్యాన్‌ బేస్‌ పరంగా చూసుకుంటే ప్రియాంక సింగ్‌ చివరి స్థానంలో ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు కాజల్‌ కూడా డేంజర్‌ జోన్‌ లో ఉంది. బయట వచ్చే అనధికారిక ఓటింగ్స్‌ లోనూ ప్రియాంక సింగ్‌ కు తక్కువ ఓట్లు వస్తున్నాయి. గత వారమే ఎలిమినేట్‌ అవుతుందనుకున్న ప్రియాంక ఇక్కడి దాకా వచ్చింది. ఈసారి మాత్రం డౌట్‌ లేదంటూ చెబుతున్నారు. అయితే గతవారం రవి ఎలిమినేషన్‌ నుంచి వచ్చిన విమర్శలను తప్పించుకోవాలంటే ఈసారి కచ్చితంగా బయట వస్తున్న టాక్‌ ప్రకారమే ఎలిమినేట్‌ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ గతవారమమే పింకీ మెంటల్‌ గా ఫిక్స్‌ అయ్యింది కాబట్టి.. ఈసారి ప్రియాంకను ఎలిమినేట్‌ చేస్తారనే తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Singh (@priyankasingh.official_)

ఈ మధ్య బిగ్‌ బాస్‌ లో ప్రేక్షకులు ఊహించి తప్ప అన్నీ జరుగుతున్నాయి. అలా ఏమైనా ట్రై చేయాలని బిగ్ బాస్‌ భావిస్తే కాజల్‌ ఎలిమినేట్‌ కావచ్చు. లేదు.. ఇంకా ట్విస్ట్‌ ఇద్దామని ఆలోచిస్తే మాత్రం సిరి ఔట్‌ అయి పోతుంది. అయితే ఈసారి మళ్లీ ఆ రిస్క్‌ తీసుకోడని అందరూ భావిస్తున్నారు. ఈ వారం ప్రియాంక సింగ్‌ ఎలిమినేట్‌ అవుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

Tags :

  • Bigg Boss 5 Telugu
  • Jabardasth Priyanka Singh
  • RJ Kajal️️️️️️
Read Today's Latest bigg boss 5 teluguNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బోల్డ్ పిక్స్ తో రెచ్చిపోయిన నటి.. ఇలా ఎప్పుడూ చూసుండరు!

బోల్డ్ పిక్స్ తో రెచ్చిపోయిన నటి.. ఇలా ఎప్పుడూ చూసుండరు!

  • Priyanka Singh: బిగ్‌ బాస్ పింకీ  దారుణమైన ఫొటోలు! ఉన్న విలువ పోయిందిగా!

    Priyanka Singh: బిగ్‌ బాస్ పింకీ దారుణమైన ఫొటోలు! ఉన్న విలువ పోయిందిగా!

  • పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్..

    పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్..

  • వీడియో: పెళ్లి వార్తను కన్ఫర్మ్ చేసిన నేహా చౌదరి! కాబోయే భర్తను చూపిస్తూ..

    వీడియో: పెళ్లి వార్తను కన్ఫర్మ్ చేసిన నేహా చౌదరి! కాబోయే భర్తను చూపిస్తూ..

  • Manchu Lakshmi: వాళ్ల రొమాన్స్‌ లో తప్పేముంది? మంచు లక్ష్మీ ఓపెన్ కామెంట్స్!

    Manchu Lakshmi: వాళ్ల రొమాన్స్‌ లో తప్పేముంది? మంచు లక్ష్మీ ఓపెన్ కామెంట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam