బిగ్ బాస్ సీసన్ 5లో పాల్గొని ఎలిమినేట్ అయిన నటి ఉమాదేవి ఓ వీజే సన్నీ పై తన పర్సనల్ అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వీజే సన్నీని నా అల్లుడుగా చేసుకుందాం అనుకున్నాను. నిజానికి కళ్యాణ వైభోగమే సీరియల్ ప్రారంభమయ్యే సమయంలో సన్నీ ఎవరో నాకు తెలీదు. కానీ మా అమ్మాయిలకు మాత్రం అతను వీజేగా ముందే తెలుసు. అతన్ని మొదటిసారి కలిసినప్పుడు నా అల్లుడుగా అనుకున్నా.. కానీ ఇంతలోనే మా అమ్మాయి ట్విస్ట్ ఇచ్చింది..!