బిగ్ బాస్ సీసన్ 5లో పాల్గొని ఎలిమినేట్ అయిన నటి ఉమాదేవి ఓ వీజే సన్నీ పై తన పర్సనల్ అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వీజే సన్నీని నా అల్లుడుగా చేసుకుందాం అనుకున్నాను. నిజానికి కళ్యాణ వైభోగమే సీరియల్ ప్రారంభమయ్యే సమయంలో సన్నీ ఎవరో నాకు తెలీదు. కానీ మా అమ్మాయిలకు మాత్రం అతను వీజేగా ముందే తెలుసు. అతన్ని మొదటిసారి కలిసినప్పుడు నా అల్లుడుగా అనుకున్నా.. కానీ […]
బిగ్ బాస్ స్పెషల్- ఉమా దేవి.. బిగ్ బాస్ రియాల్టీ షో రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులకు ఈపేరు బాగా పరిచయం. అంతకు ముందు కార్తిక దీపం సిరియల్ లో భాగ్యగా ఉమ బాగా ఫేమస్. ఈ సీరియల్ లో ఉమాదేవి క్యారెక్టర్ తో చాలా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చాక, తనదైన స్టైల్లో ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది ఉమాదేవి. బిగ్ బాస్ షోలో కేవలం రెండు వారాలే […]