SumanTV
Get App
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Raghu Rama Krishna Raju Praises Ycp Mp Vijaya Sai Reddy Over Tarakaratna Funeral

విజయసాయిరెడ్డిపై ప్రశంసలు కురిపించిన రఘురామ.. వీడియో వైరల్‌!

సందర్భం దొరికిన ప్రతి సారి సొంత పార్టీ నేతలు, విధానాలపై విమర్శలు చేసే వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామ కృష్ణ రాజు తొలిసారి తన స్వరం మార్చారు. సొంత పార్టీ నేతల మీద విమర్శల బదులు ప్రశంసలు కురిపించారు. మరి రఘురామ కృష్ణ రాజు ఎవరిని పొగిడారు.. ఎందుకు అనేది తెలియాలంటే ఇది చదవండి..

  • Written By: Dharani
  • Published Date - Tue - 21 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విజయసాయిరెడ్డిపై ప్రశంసలు కురిపించిన రఘురామ.. వీడియో వైరల్‌!

వైఎస్సార్‌సీపీ పార్టీ రెబెల్‌ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తూ ఉంటారు. పార్టీ విధానాలు, నేతలపై ఆరోపణలు చేస్తారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. రెబెల్‌గా ముద్రపడ్డ ఎంపీ రఘురామా తొలిసారి తన పార్టీ నేతపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. నందమూరి తారకరత్న మృతి చెందిన సంగతి తెలిసిందే. తారకరత్న భార్య విజసాయిరెడ్డికి దగ్గర బంధువు. దాంతో తారకరత్న మృతి చెందిన నాటి నుంచి విజయసాయి రెడ్డి దగ్గరుండి అన్ని పర్యవేక్షించారు. తారకరత్న భార్య, బిడ్డలను ఓదార్చి.. అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు. ఇక తారకరత్నకు నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించి.. మాట్లాడారు విజయసాయి రెడ్డి. అయితే దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై రఘురామ స్పందించారు. విజయసాయిరెడ్డి తీరు అభినందనీయం అంటూ ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘‘సినీ హీరో నందమూరి తారక రత్న చిన్న వయసులోనే మృతి చెందడం విషాదకరం. ఆయన మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. తారకరత్న మృతి నేపథ్యంలో మా పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రవర్తించిన తీరు అభినందనీయం. రాజకీయాలు శాశ్వతం కాదు. పెళ్లి, చావు వంటి సందర్భాల్లో ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు ముఖం తిప్పుకొని వెళ్ళిపోకుండా పలకరించి, పరామర్శించడం అనేది రాజకీయాల్లో మంచి సంప్రదాయం. విజయసాయి రెడ్డి దీన్ని పాటించి.. తన సంస్కారాన్ని చాటుకున్నారు. తారకరత్నకు నివాళులు అర్పించడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎంత గౌరవం ఇవ్వాలో విజయసాయిరెడ్డి అంత గౌరవం ఇచ్చారు. విజయసాయిరెడ్డి తన హోదా తగ్గకుండా ప్రవర్తించారు’’ అని చెప్పుకొచ్చారు.

‘‘అయితే దీనిపై కొందరు విమర్శలు చేయడం దురదృష్టకరం. రాజకీయాల్లో పార్టీల పరంగా విభేదాలు ఉండవచ్చు. కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా వేర్వేరు పార్టీలు అన్నట్లు ప్రవర్తించకూడదు. ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు’’ అంటూ విజయసాయిరెడ్డిపై ప్రశంసలు కురిపించారు రఘురామ. అలానే విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో ఉపయోగించే భాషా ప్రయోగంపై కూడా రఘురామ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Andhra Pradesh
  • Nandamuri Taraka Ratna
  • Raghu Rama Krishna Raju
  • vijay sai reddy
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

  • భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

    భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె రూపాన్ని ప్రాణ ప్రతిష్ట చేయించాడు

  • విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

    విజయవాడ: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం.. 300 వాహనాలు దగ్ధం

Web Stories

మరిన్ని...

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam