“నేచురల్స్”.. బ్యూటీ సెలూన్ అండ్ స్పా సర్వీస్ లో ప్రస్తుతం ఈ పేరు మార్మోగుతోంది. ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో కష్టనష్టాలను చవిచూస్తూ వ్యాపారాన్ని ఒక బ్రాండ్ గా మార్చుకున్న “నేచురల్స్” ఇప్పుడు దేశంలోనే అగ్రగామి సెలూన్ బ్రాండ్ గా పేరుగాంచింది. బ్యూటీ సెలూన్ ఇండస్ట్రీ గురించి సరిగ్గా అవగాహన కూడా లేని రోజుల్లో.. 2000 సంవత్సరంలో ప్రారంభమైన నేచురల్స్ ప్రస్థానం.. 2007 వరకు ఒకటిగా ఉన్నా.. నేటికి 700కి పైగా ఫ్రాంచైజీలతో దేశంలోనే అగ్రగామి సెలూన్ బ్రాండ్ గా ఎదిగింది. ఈ క్రమంలో ఎంతో మంది మహిళలకు, యువతకు నేచురల్స్ బ్రాండ్ ఫ్రాంచైజీ మోడల్ వ్యాపార అవకాశాన్ని కల్పించింది. ఈ ప్రయత్నంలో సుమన్ టీవీ కూడా భాగస్వామ్యం అయ్యింది.
నమ్మకమైన సంస్థలు, వాటి బ్రాండ్ విలువ ఆధారంగా.. ఆయా సంస్థల ద్వారా జీవితంలో ఎదగాలనుకునే వారికి మద్దతుగా నిలవడం కోసము సుమన్ టీవీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ‘నేచురల్స్’ ఫ్రాంచైజ్ తీసుకొని జీవితంలో ఎదగాలనుకునేవారికి ఒక వారధిగా ఉంటూ ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహిస్తోంది. ‘నేచురల్స్’ ఫ్రాంచైజ్ తీసుకోవడం ఎలా? ఎవరిని సంప్రదించాలి? ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే ఎలాంటి ప్రాంతం అయితే బెటర్, ఎంత విస్తీర్ణం ఉండాలి? రెంట్, అగ్రిమెంట్ ఎలా ఉండాలి? వంటి పూర్తి వివరాలను “నేచురల్స్” సిబ్బంది సవివరంగా తెలియజేస్తారు.
ఇంత విజయవంతంగా సాగిపోతున్న నేచురల్స్ బ్రాండ్ ఫ్రాంచైజీ మీరు తీసుకోవాలి అనుకుంటే.. వివరాల కోసం GOFranchise@Sumantv.comకు మెయిల్ చేయండి. ఇక నేచురల్స్ సెలూన్ బ్రాండ్ ఫ్రాంచైజీ మోడల్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియోని క్లిక్ చేయండి.