చిన్నా చితకా ఉద్యోగాలు చేయాలని లేదు.. మరీ ముఖ్యంగా ఉన్న వారు వదిలి వెళ్లాలంటే మనసు రావడం లేదు. కానీ ఏం పని చేయకుండా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుంటే సంపాదన ఎలా.. మరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా. మీలాంటి వారికోసం మంచి అవకాశం కల్పిస్తోంది పోస్టాఫీస్. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభాలు పొందాలి.. అది కూడా సొంతూరిలోనే అంటే బెస్ట్ ఆప్షన్ పోస్టాఫీస్ ఫ్రాంచైజీ. ప్రస్తుతం మెయిల్స్, కొరియర్ సర్వీసులు ఎన్ని అందుబాటులోకి వచ్చినా.. […]
సొంతూరిలో ఉంటూ కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచించేవారికి ‘ఆధార్ సెంటర్ ఫ్రాంచైజీ’ చాలా మంచి నిర్ణయం. ఇందుకోసం.. మీరు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. పెట్టుబడి పెట్ట కుండానే ప్రతి నెలా భారీగా ఆదాయం పొందొచ్చు. మరి.. ఆధార్ సెంటర్ ఫ్రాంచైజీ ఎలా పొందాలి? దరఖాస్తు ఎలా చేయాలి? వంటి వివరాలు మీకోసం.. దేశంలో నివసించే ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఒకప్పుడు ఆధార్ కార్డు అంటే.. గుర్తింపు కార్డుగానే […]
ఇండస్ట్రీలో ఒక దర్శకుడి సినిమాను, పనితీరును మరో దర్శకుడు ప్రశంసించడం అనేది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఆ ప్రశంస పాన్ ఇండియా ఫేమ్ ఉన్న డైరెక్టర్ నుండి వస్తే.. ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ ఆనందానికి హద్దులు ఉండవనే చెప్పాలి. ఇటీవలే పాన్ ఇండియా డైరెక్టర్ నుండి ప్రశంసలు అందుకున్నాడు మలయాళం డైరెక్టర్ జీతూ జోసెఫ్. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి జీతూ జోసెఫ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంతకీ జీతూ జోసెఫ్ తీసిన సినిమాలేంటి? […]
“నేచురల్స్”.. బ్యూటీ సెలూన్ అండ్ స్పా సర్వీస్ లో ప్రస్తుతం ఈ పేరు మార్మోగుతోంది. ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో కష్టనష్టాలను చవిచూస్తూ వ్యాపారాన్ని ఒక బ్రాండ్ గా మార్చుకున్న “నేచురల్స్” ఇప్పుడు దేశంలోనే అగ్రగామి సెలూన్ బ్రాండ్ గా పేరుగాంచింది. బ్యూటీ సెలూన్ ఇండస్ట్రీ గురించి సరిగ్గా అవగాహన కూడా లేని రోజుల్లో.. 2000 సంవత్సరంలో ప్రారంభమైన నేచురల్స్ ప్రస్థానం.. 2007 వరకు ఒకటిగా ఉన్నా.. నేటికి 700కి పైగా ఫ్రాంచైజీలతో దేశంలోనే అగ్రగామి సెలూన్ బ్రాండ్ […]