అపోలో హాస్పిటల్స్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. 39 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికీ క్వాలిటీ ట్రీట్మెంట్ అందిస్తూ ఎందరో ప్రాణాలను కాపాడిన ఘనత అపోలో ఆస్పత్రుల సొంతం. అపోలో గ్రూప్ ఫౌండర్ ప్రతాప్ సి.రెడ్డి అమెరికాలో హార్ట్ సర్జన్ గా చేస్తున్న రోజుల్లో.. తండ్రి కోరిక మేరకు ఇండియా తిరిగి వచ్చేశారు. అందరికీ క్వాలిటీ వైద్యం అందాలనే ఆకాంక్షతో 1983లో చెన్నైలో తొలి అపోలో ఆస్పత్రిని ప్రారంభించారు.
300లకు పైగా బ్రాంచెస్, 2 వేలకుపైగా నిపుణులైన వైద్యులతో అపోలో ఆస్పత్రులు తమ సేవలను అందిస్తున్నాయి. తొలి కార్పొరేట్ ప్రొఫెషనల్ హాస్పిటల్ గా అపోలో ఎదిగింది. ఇప్పుడు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు అపోలో గ్రూప్ ఒక కొత్త ఫ్రాంచైజ్ మోడల్ తో ముందుకు వచ్చారు. హెల్త్ కేర్ ని కమ్యూనిటీ డోర్ స్టెప్ కు తీసుకువచ్చే ఉద్దేశంతో అపోలో ఫ్రాంచైజ్ మోడల్ ను పరిచయం చేశారు.
ఈ ఫ్రాంచైజ్ మోడల్ లో అపోలో గ్రూప్ వారి సూపర్ విజన్ లో అపోలో క్లినిక్, అపోలో డెంటల్ క్లినిక్, అపోలో షుగర్ క్లినిక్స్ ఫ్రాంచైజీని ఇస్తున్నారు. అపోలోకున్న బ్రాండ్, వారి గుడ్ విల్ తో ఎదగాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం అనే చెప్పాలి. అపోలో ఫ్రాంచైజీ తీసుకోవడం ఎలా? ఎవరిని సంప్రదించాలి? వంటి పూర్తి వివరాలను “అపోలో” సిబ్బంది సవివరంగా తెలియజేస్తారు.
ఇంత విజయవంతంగా సాగిపోతున్న అపోలో బ్రాండ్ ఫ్రాంచైజీ మీరు తీసుకోవాలి అనుకుంటే.. వివరాల కోసం GOFranchise@Sumantv.comకు మెయిల్ చేయండి. ఇక అపోలో గ్రూప్ క్లినిక్ ఫ్రాంచైజీ మోడల్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియోని క్లిక్ చేయండి.