నిరుద్యోగులకు ఏపీ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి మే 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా హెట్రో డ్రగ్స్, దక్కన్ ఫైన్ కెమికల్స్, అపోలో ఫార్మసీ, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ తదితర సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ(85) కన్నుమూశారు. బెంగళూరు అపోలో ఆస్పత్రిలో ఆవిడ తుదిశ్వాస విడిచారు. అయితే మృతికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. లక్ష్మీ దేవమ్మ మోసూరులోని ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేశారు. ఆవిడకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. యాక్షన్ కింగ్ గా అర్జున్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. టాలీవుడ్ లోనూ అర్జున్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. […]
అపోలో హాస్పిటల్స్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. 39 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికీ క్వాలిటీ ట్రీట్మెంట్ అందిస్తూ ఎందరో ప్రాణాలను కాపాడిన ఘనత అపోలో ఆస్పత్రుల సొంతం. అపోలో గ్రూప్ ఫౌండర్ ప్రతాప్ సి.రెడ్డి అమెరికాలో హార్ట్ సర్జన్ గా చేస్తున్న రోజుల్లో.. తండ్రి కోరిక మేరకు ఇండియా తిరిగి వచ్చేశారు. అందరికీ క్వాలిటీ వైద్యం అందాలనే ఆకాంక్షతో 1983లో చెన్నైలో తొలి అపోలో ఆస్పత్రిని ప్రారంభించారు. 300లకు పైగా బ్రాంచెస్, 2 […]
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఇక్కడ వార్తని త్వరగా అందచేయాలన్న తొందరలో కొంత మంది నిజ నిర్ధారణ అన్న విషయాన్నే మర్చిపోతున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రెటీల విషయంలో ఇలాంటి తొందరపాటు వార్తలు, ఫేక్ న్యూస్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. తాజాగా.. హాస్పిటల్ లో చికిత్స అందుకుంటున్న లెజండ్రీ యాక్టర్ కైకాల సత్యనారాయణ విషయంలో కూడా ఇప్పుడు ఇలాంటి ఓ ఫేక్ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ […]