యూట్యూబ్‌లో సక్సెస్ సాధించాలనుకున్న వారికి టెక్నికల్ నాలెడ్జ్ చాలా అవసరం. టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే యూట్యూబ్‌లో సక్సెస్ కావటం చాలా కష్టం. అందుకే సుమన్ టీవీ ఓ కోర్సును తీసుకువచ్చింది.
మన చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం మన చేతుల్లో ఉన్నట్లే. మన ఆలోచనల్ని పెట్టుబడిగా పెట్టి ఫోన్‌తో అద్భుతాలను సృష్టించవచ్చు. మన ప్రతిభకు గుర్తింపు రావాలన్నా.. నాలుగు డబ్బులు సంపాదించాలన్నా.. సోషల్ మీడియాను మించిన ప్లాట్‌ఫాం లేదు. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా ఎంతో మంది తమ ప్రతిభను నిరూపించుకుని సెలెబ్రిటీలు అయిపోతున్నారు. ఫేమ్‌తో పాటు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. నేడు యూట్యూబ్‌లో స్టార్లుగా వెలుగుగొందుతున్న చాలా మంది కృషితో.. పట్టుదలతో అనుకున్నది సాధించనవారే. అయితే, వీరి విజయంలో కృషితో పాటు యూట్యూబ్‌కు సంబంధించిన టెక్నిక్స్ చాలా ఉపయోగపడ్డాయి.
యూట్యూబ్ అంటే ఓ మహా సముద్రం లాంటిది. అందులో ఛానల్ పెట్టడం అన్నది ఓ పడవతో సముద్రంలోకి దిగటం లాంటిది. ఛానల్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియనపుడు ఇబ్బందులు తప్పవు. వ్యూస్ రాకపోవటం, సబ్‌స్క్రైబర్స్ సంఖ్య పెరగకపోవటం వంటివి వేధిస్తాయి. యూట్యూబ్‌లో మంచి వ్యూస్ రావాలన్నా.. సబ్‌స్క్రైబర్స్‌ను పొందాలన్నా కొంత టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. నేడు యూట్యూబ్‌లో సక్సెస్ సాధించిన వారంతా టెక్నికల్ నాలెడ్జ్‌తోనే ముందుకు దూసుకు వెళుతున్నారు. నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.
మరి, మీరు కూడా యూట్యూబ్ స్టార్స్ లాగా యూట్యూబ్‌లో సక్సెస్ సాధించాలని భావిస్తున్నారా?.. యూట్యూబ్‌లో కొత్తగా ఛానల్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారా? ఎలా మొదలుపెట్టాలో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే, మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్‌ఫుల్ జర్నీ ఇన్‌పుట్స్‌తో మీ కందిస్తున్నారు.. యూట్యూబ్ మాస్టర్ కోర్స్.. సెకండ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఉన్న చోటునుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు.
యూట్యూబ్ మాస్టర్ కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.