యూట్యూబ్‌లో సక్సెస్ సాధించాలనుకున్న వారికి టెక్నికల్ నాలెడ్జ్ చాలా అవసరం. టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే యూట్యూబ్‌లో సక్సెస్ కావటం చాలా కష్టం. అందుకే సుమన్ టీవీ ఓ కోర్సును తీసుకువచ్చింది.
ఈరోజుల్లో మీ దగ్గర టాలెంట్ ఉంటే గుర్తింపు రావడానికి పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరమే లేదు. అంతేకాకుండా సెలబ్రిటీ అవ్వడానికి వయసుతో సంబంధం కూడా లేదు. టాలెంట్, హార్డ్ వర్క్ ఉంటే ఎవరైనా జీవితంలో విజయం సాధించవచ్చు. అలాంటి ఒక స్టోరీనీ ప్రముఖ యూట్యూబర్ వెంకటేశ్ ది.
ఇలియానాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలీదు కానీ.. ఆమె నడుముకు మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తాజాగా ఓ వీడియో సాంగ్ లో నటించిన ఈ గోవా బ్యూటీ.. తన అందాలతో కుర్రకారుకు మతిపోగొడుతోంది.
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఇందుకోసం రక రకాల ప్రయోగాలు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. కొన్నిసార్లు వీరు చేసే సంట్స్ పై విమర్శలు కూడా వస్తున్నాయి.
ప్రపంచ దిగ్గజ సంస్థలకు భారతీయులు సీఈవోలుగా బాధ్యతలు స్వీకరించడం కొత్తేం కాదు. ఇప్పటికే గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవోగా శాంతను నారాయణ్ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో పేరు చేరింది.
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. తళతళ మెరిసే ఆ రంగుల వెనుక ఎన్నో చీకట్లు దాగి ఉంటాయి. ఒక్కసారి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టామా.. ఇక సామాన్యుల మాదిరి సాధారణ జీవితం గడపడం అంత తేలికైన విషయం కాదు. సినిమాల్లో లభించే క్రేజ్, గుర్తింపుకు వారు బానిసలవుతారు. నిరంతరం ప్రేక్షకులకు కనిపించాలని ఆరాటపడతారు. తాము బయటకు వెళ్తే తమ చుట్టూ నలుగురు చేరాలని.. ఆటోగ్రాఫ్‌లు, ఫోటోలంటూ హడావుడి చేయాలని కోరుకుంటారు. అయితే సినిమా రంగంలో నిరంతరం తెర […]
యూట్యూబ్ అంటే కేవలం వినోదాన్ని పంచే సాధనం మాత్రమే కాదు.. ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. ఇక లాక్డౌన్ కాలంలో.. ఇంటికో యూట్యూబ్ చానెల్ అన్నట్లుగా పరిస్థితి మారింది. వంటింటి చిట్కాలు మొదలు.. కంప్యూటర్ ప్రొగ్రామింగ్ వరకు యూట్యూబ్‌లో అందుబాటులో లేని సమాచారం అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. టాలెంట్ ఉండి.. దాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ప్రజెంట్ చేస్తే చాలు. ఆటోమెటిగ్గా వ్యూస్ పెరుగుతాయి. కావాల్సిందల్లా కాస్త కొత్తగా ఆలోచించడం మాత్రమే. ఇదుగో ఇదే సూత్రాన్ని ఫాలో […]
జీవితం చాలా షార్ట్ అయిపోయింది. ఒకప్పుడు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ హవా నడిచేది. 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్స్ చూసే స్టేజ్ నుంచి 10 నిమిషాల నిడివి ఉంటేనే చూసే స్టేజ్ కి వచ్చేసారు. ఆ తర్వాత అంత ల్యాగ్ అయితే కష్టం గానీ ఒక్క నిమిషం అయితే కేటాయిస్తాం అనే పరిస్థితికి వచ్చేసారు జనం. నిజానికి అలా అలవాటు చేశారు. కానీ ఏ మాటకామాట చెప్పుకోవాలి. యూట్యూబ్ షార్ట్స్ వల్ల చాలా మంది తమ […]
ఆ మధ్య లాక్ డౌన్ పుణ్యమా అని చాలా మంది టాలెంట్ బయటపడింది. జీవితంలో ఒక్కసారి కూడా గరిటె పట్టుకోని వారు వంటల్లో సిద్ధహస్తులయ్యారు. తమ అభిరుచులకు తగ్గట్టు వారి వారి ప్రతిభాపాటవాలను వెలికితీసే అవకాశం లాక్ డౌన్ ద్వారా వచ్చింది. ఉద్యోగాలు కోల్పోయిన వారు వ్యాపారంలో అడుగుపెట్టారు. ఏ ఉద్యోగం లేని వారు ఉద్యోగం సంపాదించారు. కొందరు రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఇలా వారి పరిధి మేరకు తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసి.. […]