వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వస్తే కనుక అందరూ ధైర్యంగా ఉండవచ్చు. అలానే తడి గుడ్డ వేసుకుని పడుకోవచ్చు. ఇంతకే ఆ ఫీచర్ ఏంటంటే?
వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్ పంపినప్పుడు.. అందులో తప్పులు గానీ అక్షర దోషాలు గానీ ఉంటె సరిచేసుకునే ఫీచర్ ఉంటే బాగుణ్ణు అని మీరు అనుకుంటున్నారా? అయితే వాట్సాప్ ఈ మెసేజ్ ఎడిట్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దాదాపుగా స్మార్ట్ ఫోన్ వాడే అందరూ వాట్సాప్ ని వాడుతుంటారు. మెసేజెస్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ మీటింగ్స్ కోసం ఈ యాప్ ని ఎక్కువగా వాడుతుంటారు. అయితే వాట్సాప్ యూజర్లు కొంతకాలంగా ఓ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందిన వాట్సాప్ సేవల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాట్సాప్ ద్వారా యూజర్ వ్యక్తిగత సమాచారానికి భద్రత లేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ కూడా వాట్సాప్ ని నమ్మకూడదు అంటూ ట్వీట్ చేయడం దుమారం రేపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కు ఎంతో మంది యూజర్లు ఉన్నారు. అయితే వాట్సాప్ సేఫ్టీ విషయంలో మాత్రం ఎప్పుడూ ప్రశ్నలు, ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక వ్యక్తి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా దానిని ఎలన్ మస్క ట్వీట్ చేస్తూ వాట్సాప్ ని నమ్మొద్దంటూ చెప్పుకొచ్చారు.
వాట్సాప్ అంటే తెలియని స్మార్ట్ ఫోన్ యూజర్ ఉండరు. కానీ, వాట్సాప్ వాడాలి అంటే కచ్చితంగా మీ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సిందే. కానీ, ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ సాయంతో మీరు ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ ని యూజ్ చేయచ్చు.
ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారా? సమస్యల నుంచి గట్టెక్కడానికి లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఇంట్లో కూర్చొనే క్షణాల్లో ఈజీగా లోన్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం తప్పక చదవాల్సిందే.
వాట్సాప్ అనేది ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ తప్పకుండా వాడే మెసేజింగ్ యాప్ గా మారిపోయింది. వారి మెసేజ్ అవసరాల కోసం మాత్రమే కాకుండా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కోసం కూడా వాట్సాప్ ని వాడుతున్నారు. అయితే వాట్సాప్ లో ఏది పడితే మాట్లాడతాం, ఎలాంటి మెసేజ్ లు అయినా పంపుతాం అంటే మాత్రం ఇలాగే మీ అకౌంట్ కూడా బ్యాన్ అవుతుంది.
వాట్సాప్ ఎప్పటిలాగానే మళ్లీ కొత్త ఫీచర్స్, అప్ డేట్స్ తో వచ్చేసింది. ఇప్పటివరకు వాట్సాప్ నంబర్ ని 4 డివైజెస్ లో లాగిన్ చేయచ్చు. కానీ, ఇక నుంచి మీరు ఒకే వాట్సాప్ అకౌంట్ ని 4 మొబైల్ ఫోన్స్ లో లాగిన్ చేసుకోవచ్చు. ఫోన్స్, కాల్స్, వీడియో కాల్స్ ఇలా అన్నీ సాధారణంగానే వాడుకోవచ్చు.
వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ యూజర్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ మెసేజింగ్ యాప్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్, ఫీచర్స్ ని తీసుకొస్తూనే ఉంటుంది. తాజాగా కొన్ని సరికొత్త ఫీచర్స్ తో వాట్సాప్ యూజర్లను సర్ ప్రైజ్ చేయనుంది.